AP Registrations: ఆంధ్రప్రదేశ్‌లో చట్ట విరుద్ధంగా జరుగుతున్న భూముల రిజిస్ట్రేషన్లపై ప్రభుత్వం దృష్టి సారించింది. నిబంధనలకు విరుద్ధంగా జరిగిన రిజిస్ట్రేషన్లను రద్దు చేసే అధికారాన్ని కలెక్టర్ల నుంచి తహసీల్దార్లకు బదిలీ చేస్తున్నట్టు రెవిన్యూ మంత్రి అనగాని ప్రకటించారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here