టెన్త్ పరీక్షలు..
ఇవాళ్టి నుంచి పదో తరగతి ప్రీ ఫైనల్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ప్రీ ఫైనల్ పరీక్షలన్నీ మార్చి 15వ తేదీతో ముగుస్తాయి. మార్చి 21 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్షలను నిర్వహించనున్నారు. 21-03-2025 ఫస్ట్ లాంగ్వేజ్, 24-03-2025 థర్డ్ లాంగ్వేజ్, 26-03-2025 మ్యాథమేటిక్స్, 28-03-2025 ఫిజికల్ సైన్స్, 29-03-2025 బయోలాజికల్ సైన్స్, 02-04-2025 సోషల్ స్టడీస్ పరీక్ష జరగనుంది.