వైసీపీ తాడూ బొంగరం లేని పార్టీ అని ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. సభ్యత్వమే లేని పార్టీ అది అన్న ఆయన.. శాశ్వత అధ్యక్షుడిగా వైఎస్ జగన్ ప్రకటించకున్నారని ఎద్దేవా చేశారు. ఈసీ కూడా ఖండించిందని చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here