Railway group C : అవకతవకల నేపథ్యంలో గ్రూప్​ సీ సెలక్షన్​ ప్రక్రియను పునఃసమీక్షించాలని రైల్వే మంత్రిత్వ శాఖ యోచిస్తోంది. మార్చ్​ 4, 2025 నాటికి ఆమోదం పొందని ఏదైనా పెండింగ్ ఎల్​డీసీఈఎస్ / జీడీసీఈఎస్ గ్రూప్ ‘సీ’ సెలక్షన్స్​ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here