IND vs NZ: ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో న్యూజిలాండ్తో టీమిండియా అమీతుమీకి సిద్ధమైంది. మార్చి 9న ఫైనల్ పోరు జరుగనుంది. కాగా ఐసీసీ టోర్నీల్లో ఫైనల్లో ఇండియా, న్యూజిలాండ్ తలపడటం ఇది మూడోసారి. గతంలో జరిగిన రెండు ఫైనల్స్లో న్యూజిలాండ్ విజయం సాధించింది.