Tiger Fear: జయశంకర్ భూపాలపల్లి జిల్లా గోరికొత్తపల్లి మండల కేంద్రంలో పులి సంచారం కలకం రేపుతోంది.గోరికొత్తపల్లి శివారులోని బొక్కి చెరువు సమీపంలో మంగళవారం సాయంత్రం మొక్క జొన్న చేను వద్ద పులి సంచారాన్ని గమనించినట్లుగా స్థానికులు చెబుతుండగా.. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.