Telangana Inter Spot Valuation 2025: తెలంగాణలో ఇంటర్ పరీక్షలు కొనసాగుతున్నాయి. ఫస్ట్ ఇయర్, సెకండ్ పరీక్షలన్నీ కలిపి… మార్చి 25వ తేదీ నాటికి పూర్తి కానున్నాయి. ఇదిలా ఉంటే… ఇంటర్ బోర్డు కీలక ప్రకటన చేసింది. జవాబు పత్రాల స్పాట్ మూల్యాంకనం కోసం షెడ్యూల్ను ప్రకటించింది. తాజా అప్డేట్స్ ఇక్కడ చూడండి…