Chittoor Crime : చిత్తూరు జిల్లాలో దారుణమైన ఘటన జరిగింది. కుమార్తె కులాంతర వివాహం చేసుకోవడాన్ని అవమానంగా భావించిన తండ్రి.. దాడి చేశాడు. రాజీ కుదుర్చేందుకు పెద్దల సమక్షంలో చర్చలు జరుగుతున్న సమయంలోనే ఈ దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో ప్రేమికుల జంట తోపాటు, పెద్ద మనుషులకు గాయాలయ్యాయి.
Home Andhra Pradesh Chittoor Crime : కుమార్తె కులాంతర వివాహం.. పెద్దల సమక్షంలోనే కత్తితో దాడి చేసిన తండ్రి!