Kane Williamson: ఛాంపియన్స్ ట్రోఫీ మొదలైనప్పటి నుంచీ టీమిండియాపై ఓ అపవాదు మోపుతున్నారు కొందరు పాకిస్థాన్, ఇతర దేశాల మాజీ క్రికెటర్లు. ఒక్క ఇండియన్ టీమ్ మాత్రమే దుబాయ్‌లో ఆడుతూ రావడం వాళ్లకు కలిసొస్తోందన్నది ఆ వాదన. ఇప్పుడు ఫైనల్ మ్యాచ్ కు న్యూజిలాండ్ స్టార్ కేన్ విలియమ్సన్ కూడా దీనిపై స్పందించాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here