USA news: హెచ్ 1 బీ వీసాదారుల పిల్లలు మైనర్లుగా అమెరికాకు వెళ్లి, అక్కడే విద్యాభ్యాసం పూర్తి చేసి, ఇప్పుడు తిరిగి స్వదేశం తిరిగిరావాల్సిన పరిస్థితి ఉంది. తల్లిదండ్రులతో పాటు మైనర్లుగా యూఎస్ వెళ్లి, ఇప్పుడు మైనారిటీ తీరి, 21వ పుట్టినరోజుకు చేరుకుంటున్న పిల్లలు దారుణమైన సందిగ్ధతను ఎదుర్కొంటున్నారు.