పల్నాడు జిల్లా రొంపిచర్లలో దారుణం జరిగింది. బాలికను మోసం చేసిన వివాహితుడు.. ఆమెపైనే ఫిర్యాదు చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రొంపిచర్లకు చెందిన బత్తుల నాగరాజు (31)కు భార్య, ఇద్దరు పిల్లలు...
Pawan Kalyan : సంకీర్ణ ప్రభుత్వంలో సమస్యలున్నా...15 ఏళ్లు కలిసే ఉంటామని, వైసీపీ అధికారం దక్కనీయమని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. నిన్న సభలో వైసీపీ సభ్యులు ప్రవర్తించిన తీరుకు గవర్నర్...
2014-19 మధ్య ప్రతి జిల్లాకి ఒక యాక్షన్ ప్లాన్ తీసుకొచ్చి, అభివృద్ధి వికేంద్రీకరణ చేసి చూపించామని మంత్రి లోకేశ్ అన్నారు. రెండుసార్లు డీఎస్సీ ఇచ్చామన్నారు. పెద్ద ఎత్తున పెట్టుబడులు తెచ్చామని తెలిపారు. ఇవన్నీ...
ఇతర దేశాల నుంచి..అమెరికా, మలేషియా, దుబాయ్‌ల నుంచి కూడా భార్యా బాధితులు ఫోన్‌లో సంప్రదిస్తున్నారని.. జాతీయ అధ్యక్షుడు జి.బాలాజీ రెడ్డి తెలిపారు. భార్యా బాధితుల రక్షణ కోసం చట్టాలు రావాల్సిందేనని అంటున్నారు. గౌరవం...
ఏపీఓఎస్ఎస్ హాల్ టికెట్ 2025 డౌన్‌లోడ్ఓపెన్ స్కూల్ ఇంటర్ హాల్ టికెట్లను ఈ కింద దశలను ఫాలో అవ్వండిఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ, అమరావతి అధికారిక వెబ్‌సైట్ https://apopenschool.ap.gov.in/ ను వీక్షించండి.హోంపేజీని స్క్రోల్...
Minister Lokesh : గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శాసనమండలిలో గందరగోళం నెలకొంది. వైసీపీ ఎమ్మెల్సీలు, మంత్రి లోకేశ్ కు మధ్య వాడీవేడి చర్చ జరిగింది. ఇంగ్లీషు భాష, వీసీలు, ఎన్డీయేకు...
"ఎంఐపీ, అమ్మకపు ధరల మధ్య ధరల వ్యత్యాసం నిర్ణయించడానికి ధరల ఆవిష్కరణకు ఎజీమార్కెట్ పోర్టల్, ఏపీ ప్రభుత్వ ఈ-పాంటా డేటాను మూలంగా తీసుకోవాలి. ఎంఐసీ, అమ్మకపు ధరల మధ్య ధరల వ్యత్యాసం చెల్లింపును...
GV Reddy Issue: తెలుగుదేశం పార్టీలో జీవీ రెడ్డి చిచ్చు రేపి వెళ్లిపోయాడు. ఫైబర్ నెట్ వ్యవహారంపై జీవీ రెడ్డి ప్రెస్‌మీట్, ఐఏఎస్ అధికారుల ఆగ్రహం, చంద్రబాబు మందలింపు.. చివరకు జీవీ రెడ్డి...
హైదరాబాద్‌లో అరెస్టు..ఈనెల 13వ తేదీన వల్లభనేని వంశీని పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ రాయదుర్గంలోని మైహోం భుజాలో పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసి విజయవాడకు తీసుకొచ్చారు. దాడి, కిడ్నాప్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ...
అటవీ ప్రాంతాలకు దగ్గర్లో ఉన్న గ్రామాల్లోని పంట పొలాలు, ఊళ్లపై ఏనుగుల మందలు తరచుగా దాడులు చేస్తున్నాయి. ఈ దాడుల్లో ప్రాణ నష్టం జరుగుతోంది. గ్రామస్తులు కొన్ని సార్లు ఏనుగులు అదలించి, శబ్దాలు...
AP Pension Verification : ప్రభుత్వం పెన్షన్ల వెరిఫికేషన్‌ను వేగవంతం చేసింది. వెరిఫికేషన్ పూర్తికి డెడ్‌లైన్ కూడా ప్రకటించింది. మార్చి 15వ తేదీన పెన్షన్ల వెరిఫికేషన్‌కు తుది గడువు నిర్ణయించింది. ఆ తరువాత...
మృతి చెందిన వారిని రైల్వే కోడూరు మండలం ఉర్లగడ్డపాడు గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. ఏపీలోని రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో తరచూ ఏనుగుల దాడులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో కర్ణాటక నుంచి కుంకీ...