Stock market crash: స్టాక్ మార్కెట్ మదుపర్లలో వణుకు పుట్టిస్తోంది. గత సంవత్సరం సెప్టెంబర్లో 85,978.25 పాయింట్ల గరిష్టానికి చేరిన సెన్సెక్స్.. సుమారు 5 నెలల కాలంలో 10 వేల పాయింట్లు నష్టపోయింది....
Hybrid Cars : కొన్నేళ్లుగా భారతీయ వినియోగదారుల్లో హైబ్రిడ్ కార్లకు డిమాండ్ పెరుగుతోంది. పెట్రోల్, డీజిల్ మోడళ్ల కంటే హైబ్రిడ్ కార్లపై కొందరు ఆసక్తి చూపిస్తున్నారు.
2025 Kia Seltos : 2025 కియా సెల్టోస్ వచ్చేసింది! రెండు కొత్త ఇంజిన్ ఆప్షన్స్, 8 కొత్త వేరియంట్లు దీని స్పెషాలిటీ! ఈ నేపథ్యంలో ఈ 2025 కియా సెల్టోస్ వివరాలను...
కియా సైరోస్ఈ కారు రూ. 8.99 లక్షల నుండి రూ. 17.80 లక్షల ఎక్స్-షోరూమ్ ధరల రేంజ్‌లో అందుబాటులో ఉన్నాయి. 5 సీట్ల ఆప్షన్స్‌తో ప్రయాణికులు సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు. ప్రయాణాలకు వెళ్ళేటప్పుడు ఎక్కువ...
విద్యుత్ అంతరాయం ఉన్న ప్రాంతాల్లోగ్రామీణ ప్రాంతాల్లోని చిన్న వ్యాపారులు, తోపుడు బండ్ల వ్యాపారులు, వీధి వ్యాపారులు, వ్యాపారవేత్తలకు ఇది చాలా ఉపయోగకరంగా ఉండనుంది. విద్యుత్ అంతరాయం ఉన్న ప్రాంతాల్లో కూడా ఇది డిజిటల్...
రూ.755తో రూ.15 లక్షల కవరేజీబుపా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీతో భాగస్వామ్యంలో మరో ప్రమాద బీమా కూడా ఉంది. సంవత్సరానికి కేవలం రూ.755 ప్రీమియం చెల్లించడం ద్వారా రూ.15 లక్షల బీమా కవరేజీని పొందుతారు....
8000 MAH battery : 8000 ఎంఏహెచ్ బ్యాటరీతో కూడిన స్మార్ట్ఫోన్లు త్వరలోనే మీ చెత్తులోకి వచ్చే అవకాశం ఉంది! వన్‌ప్లస్, ఒప్పో వంటి దిగ్గజ సంస్థలు ఈ తరహా బడా బ్యాటరీలపై...
(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్ ఉండటం శ్రేయస్కరం.)
Mutual Fund SIP : వివిధ కారణాలతో చాలా మంది మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్కి దూరంగా ఉంటున్నారు. వీరిలో మీరూ ఉన్నారా? ఆలస్యంగా సిప్ ప్రారంభిస్తే మీకు కలిగే నష్టం ఎంతో తెలుసా?
జెన్ 3 ప్లాట్‌ఫామ్‌తో కూడిన ఓలా ఎస్1 ఎక్స్ ప్లస్ ఇటీవలే మార్కెట్లో లాంచ్ అయ్యింది. ఇక ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీలను త్వరలోనే ప్రారంభించాలని ప్రణాళికలు రచిస్తోంది ఓలా ఎలక్ట్రిక్....
PhonePe IPO: వాల్ మార్ట్ యాజమాన్యంలోని ఫోన్ పే త్వరలో భారత్ లో ఐపీఓ కోసం సన్నాహాలు ప్రారంభించింది. ఈ విషయాన్ని కంపెనీ గురువారం అధికారికంగా ప్రకటించింది. ఫోన్ పే ప్రస్తుతం భారతీయ...