జొమాటో మొత్తం వ్యయాలు రూ. 3,383 కోట్ల నుంచి రూ. 5,533 కోట్లకు పెరిగాయి. ఫుడ్ డెలివరీ కంటే బ్లింకిట్ వేగంగా వృద్ధి చెందుతుండగా, ప్రత్యర్థి స్విగ్గీకి చెందిన ఇన్‌స్టామార్ట్, స్టార్టప్ జెప్టో,...
Ferrato Defy 22 Electric Scooter : ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఆటో ఎక్స్పో 2025లో అనేక ఎలక్ట్రిక్ వాహనాలు ప్రదర్శనకు వచ్చాయి. ఓపీజీ మొబిలిటీ (గతంలో ఓకియా ఈవీ) కూడా కొత్త...
నిస్సాన్ మాగ్నైట్నిస్సాన్ మాగ్నైట్ ఆటోమేటిక్ వేరియంట్‌ను రూ. 6,59,900 ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. ఇందులో ఇచ్చిన 1.0L పెట్రోల్ ఇంజన్ 71 బీహెచ్పీ శక్తిని, 96 ఎన్ఎమ్ గరిష్ట...
మహీంద్రా బీఈ 6 59 కిలోవాట్, 79 కిలోవాట్ల ఆప్షన్స్‌తో సెగ్మెంట్లోనే అతిపెద్ద బ్యాటరీ ప్యాక్‌లతో వస్తోంది. అతిపెద్ద బ్యాటరీలతో, మహీంద్రా ఎలక్ట్రిక్ ఎస్యూవీ దాని పోటీదారుల కంటే లాంగ్ రేంజ్‌ని అందిస్తుంది....
Instagram Reels : ఇన్‌స్టాగ్రామ్‌లో ఇక నుంచి 3 నిమిషాల నిడివి గల రీల్స్ చేసుకోవచ్చు. ఈ విషయాన్ని సంస్థ ప్రకటించింది. ఇది క్రియేటర్స్ని, యూజర్స్‌ని ఏమేరకు ప్రభావితం చేస్తుందో అని ఆందోళనలు...
Stocks to buy today : ట్రేడర్లు నేడు ట్రాక్ చేయాల్సిన స్టాక్స్ టు బై లిస్ట్‌ని నిపుణులు వెల్లడించారు. వీటిల్లో బ్రేకౌట్ స్టాక్స్ కూడా ఉన్నాయి. వీటితో పాటు లేటెస్ట్ స్టాక్...
Skoda Elroq Electric SUV Car : దిల్లీలో జరుగుతున్న ఆటో ఎక్స్‌పోలో మతిపోయే డిజైన్‌తో కార్లు ఉన్నాయి. స్కోడా ఎల్రాక్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ కారు ప్రదర్శనకు ఉంది. దీనిని చూస్తే వార్...
MG Cyberster Electric Car : ఎంజీ కంపెనీ నుంచి వచ్చే కొత్త మోడల్స్ కోసం చాలా మంది ఎదురుచూస్తూ ఉంటారు. వాటి స్టైలిష్ లుక్ బాగుంటుంది. కొత్తగా ఆటో ఎక్స్‌పోలో సైబర్‌స్టర్...
కొత్త టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీ కాన్సెప్ట్ ఇ-స్కూటర్లో మునుపటి మోడల్ మాదిరిగానే 7-అంగుళాల TFT డిస్ప్లే, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, టర్న్-బై-టర్న్ నావిగేషన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇది ముందు(టెలిస్కోపిక్ ఫోర్క్), వెనుక (అరుదైన)...