BYD Sealion 7 : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బీవైడీ ఎలక్ట్రిక్ కారు మార్కెట్‌లోకి వచ్చింది. ఎన్నో ఫీచర్లతో ఈ ఈవీ ఆకట్టుకుంటోంది. మంచి రేంజ్‌ని అందిస్తుంది. ధర, ఫీచర్లపై ఓ లుక్కేద్దాం..
Stocks to buy today : ట్రేడర్లు నేడు ట్రాక్ చేయాల్సిన స్టాక్స్ టు బై లిస్ట్‌ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్ స్టాక్ మార్కెట్ అప్డేట్స్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
Best mutual funds for students : మీరు విద్యార్థి దశలో ఉన్నారా? పాకెట్ మనీ, ఫ్రీలాన్స్తో వచ్చిన డబ్బులను ఇన్వెస్ట్ చేయాలని చూస్తున్నారా? మరి స్టూడెంట్స్‌కి ఏ మ్యూచువల్ ఫండ్స్ బెటర్?...
25 ఏళ్ల పెట్టుబడికి ఎంత వస్తుంది?ఉదాహరణకు మీ ఇంట్లో బాబు లేదా పాప పుడితే వారి కోసం మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఈ సిప్ ఎలా రాబడులు ఇస్తుందో చూద్దాం.. నెలకు రూ....
Audi RS Q8 Performance : ఆడి RS Q8 పెర్ఫార్మెన్స్ భారత్‌లో లాంచ్ అయింది. కంపెనీ దీన్ని 2.49 కోట్లు ధరకు లాంచ్ చేసింది. ఈ లగ్జరీ కారుకు సంబంధిచిన మరిన్ని...
Triumph Speed T4 : ట్రయంఫ్ స్పీడ్ టీ4 బైక్ ఇప్పుడు కొత్త అవతారంలో వచ్చింది. కంపెనీ దీనిని 4 కొత్త కలర్ ఆప్షన్లలో ప్రవేశపెట్టింది. ట్రయంఫ్ స్పీడ్ టీ4 కొత్త లుక్...
Mutual Funds and SIP : మ్యూచువల్ ఫండ్స్, సిప్‌లు భారతదేశంలో కొన్నేళ్లుగా ఎక్కువ ప్రజాదరణ పొందుతున్నాయి ఎందుకంటే అవి పెట్టుబడిదారులు చిన్న పెట్టుబడులతో ప్రారంభించి దీర్ఘకాలికంగా మంచి రాబడిని పొందేందుకు అవకాశం...
Kia EV4 : కియా ఈవీ4 లాంచ్‌కి రెడీ అవుతోంది. ఇక ఇప్పుడు ఈ కియా ఈవీ4 ఎలక్ట్రిక్ కారుకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ని సంస్థ రిలీజ్ చేసింది. ఆ వివరాలను ఇక్కడ...
Mutual fund SIP : స్టాక్ మార్కెట్లో పతనంతో మీ స్మాల్- మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ కూడా డౌన్లో ఉన్నాయి? మరి ఈ పెట్టుబడులను ఇప్పుడు ఆపేయాలా? లేక కొనసాగించాలా? ఈ...
గూగుల్ పిక్సెల్ 8ఏ కొనాలా?గూగుల్ పిక్సెల్ 9ఏ అప్‌గ్రేడెడ్ ఫీచర్స్‌తో వస్తుందని అంచనాలు ఉన్నప్పటికీ.. పిక్సెల్ 8ఏ కూడా.. ప్రస్తుత డిస్కౌంట్ ధరలో మంచి ఆప్షన్‌గా మారింది. 6.1 ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ప్లే,...
Vivo T4x 5G launch : వివో టీ4ఎక్స్ 5జీ స్మార్ట్‌ఫోన్ త్వరలోనే లాంచ్‌కు రెడీ అవుతోంది. బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్లో ఇదే అతిపెద్ద బ్యాటరీ కలిగిన గ్యాడ్జెట్ అవుతుందని తెలుస్తోంది....