టాప్ వేరియంట్ ధర రూ. 10 లక్షల పైనే..ఈ ధరల పెంపుతో, ఈ ఎస్యూవీ ఇప్పుడు రూ .619,990 (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరకు లభిస్తుంది. టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ. 10,31,990 (ఎక్స్-షోరూమ్)...
భారతదేశంలో టూ వీలర్ మార్కెట్‌కు మంచి మార్కెట్ ఉంది. కొత్త కొత్త బైకులు మార్కెట్‌లోకి వస్తున్నాయి. అయితే కొన్ని మోడల్స్ అప్‌డేట్ అయి మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు. దేశంలో ఎక్కువగా అమ్ముడయ్యే బైకులలో...
రెనాల్ట్ క్విడ్..రెనాల్ట్ క్విడ్ ఎంవై24 మోడల్‌పై రూ.63,000 వరకు, ఎంవై25 మోడల్‌పై రూ.33,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఎంవై24 క్విడ్ కారుపై రూ.30,000 వరకు క్యాష్ డిస్కౌంట్, రూ.15,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్,...
ఇండియాలో అన్ని అవసరాలకు ఉపయోగించగలిగే వ్యాన్‌గా గుర్తింపు పొందిన మారుతీ సుజుకీ ఈకోకు 15ఏళ్లు నిండాయి! ఈ మోడల్ ఎందుకు ప్రత్యేకం? వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
Mini Electric Car : భారతీయ మార్కెట్లో చాలా కంపెనీలు రాబోయే కాలంలో చౌకగా ఎలక్ట్రిక్ కార్లను తయారు చేసేందుకు రెడీ అవుతున్నాయి. ఫ్రెంచ్ కంపెనీ లిజియర్.. భారతదేశంలో లిజియర్ మినీని విడుదల...
ఎంజీ ఎం9ఎంజీ ఎం9 భారత మార్కెట్‌లోకి రానుంది. గ్లోబల్ మార్కెట్‌లో ఎంజీ Mifa 9గా విక్రయిస్తున్న ఈ ఎలక్ట్రిక్ కారు యాపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీతో కూడిన పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్...
Stocks to buy today : ట్రేడర్లు నేడు ట్రాక్ చేయాల్సిన స్టాక్స్ టు బై లిస్ట్‌ని నిపుణులు వెల్లడించారు. వీటిల్లో బ్రేకౌట్ స్టాక్స్ కూడా ఉన్నాయి. వీటితో పాటు లేటెస్ట్ స్టాక్...
16వేల అడుగుల ఎత్తులో 5జీ సేవలు..జియో తన ఫుల్ స్టాక్ 5జీ టెక్నాలజీని ఉపయోగించి కరకోరం రేంజ్‌లోని ఫార్వర్డ్ పోస్ట్ వద్ద ప్లగ్ అండ్ ప్లే ప్రీ కాన్ఫిగర్ పరికరాలను విజయవంతంగా ఇన్స్టాల్...
Jio Recharge Plans : జియో కస్టమర్లకు అనేక పోస్ట్‌పెయిడ్ ప్లాన్లను(జియో ప్లస్) అందిస్తోంది. ఈ ప్లాన్లలో 30జీబీ నుంచి 300 జీబీ డేటా లభిస్తుంది. వీటిలో కొన్నింటిలో ఓటీటీ యాప్స్‌కు కూడా...
Hyundai Creta EV : హ్యుందాయ్ క్రెటా ఈవీని జనవరి 17న విడుదల చేయనుంది. ఇది కంపెనీ పాపులర్ ఎస్‌యూవీ క్రెటాకు ఎలక్ట్రిక్ వేరియంట్‌గా వస్తుంది. దీంతో దీనిపై అంచనాలు భారీగానే ఉన్నాయి.
దిగ్గజ కంపెనీల ప్రమోషన్కోకాకోలా, ఐటీసీ, అదానీ గ్రూప్, హిందుస్థాన్ యూనిలీవర్, డాబర్, బిస్లరీ, పార్క్, ఇమామీ, రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్, బ్యాంక్ ఆఫ్ బరోడా, స్పైస్‌జెట్ వంటి ప్రముఖ కంపెనీలు ఈ సందర్భంగా...