Jio Recharge Plans : జియో కస్టమర్లకు అనేక పోస్ట్‌పెయిడ్ ప్లాన్లను(జియో ప్లస్) అందిస్తోంది. ఈ ప్లాన్లలో 30జీబీ నుంచి 300 జీబీ డేటా లభిస్తుంది. వీటిలో కొన్నింటిలో ఓటీటీ యాప్స్‌కు కూడా...
Hyundai Creta EV : హ్యుందాయ్ క్రెటా ఈవీని జనవరి 17న విడుదల చేయనుంది. ఇది కంపెనీ పాపులర్ ఎస్‌యూవీ క్రెటాకు ఎలక్ట్రిక్ వేరియంట్‌గా వస్తుంది. దీంతో దీనిపై అంచనాలు భారీగానే ఉన్నాయి.
దిగ్గజ కంపెనీల ప్రమోషన్కోకాకోలా, ఐటీసీ, అదానీ గ్రూప్, హిందుస్థాన్ యూనిలీవర్, డాబర్, బిస్లరీ, పార్క్, ఇమామీ, రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్, బ్యాంక్ ఆఫ్ బరోడా, స్పైస్‌జెట్ వంటి ప్రముఖ కంపెనీలు ఈ సందర్భంగా...
Electric Cars : నార్వే ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోంది. దేశంలో 90 శాతం మంది ప్రజలు పెట్రోల్, డీజిల్ కార్ల నుంచి ఎలక్ట్రిక్ వాహనాలకు మారారు. గణాంకాల ప్రకారం 2024లో నార్వేలో విక్రయించిన...
Sensex crashes: రియల్ ఎస్టేట్, మీడియా, ఐటీ, టెలికాం షేర్లు భారీగా పతనమవడంతో సోమవారం సెన్సెక్స్ 1000 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ 250 పాయింట్లు పతనమైంది.
Electric Cars : భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ పెరుగుతుంది. దీంతో విదేశీ కంపెనీలు సైతం ఇక్కడ ఫోకస్ చేస్తున్నాయి. వియత్నంకు చెందిన విన్‌ఫాస్ట్ VF 7, VF 9 ఎలక్ట్రిక్ కార్లను...
ఇండిగో ఎయిర్ హోస్టెస్ ఇంటర్‌కామ్‌లో ఇలా చెప్పింది, “మీ కాబోయే భర్త దివ్యమ్ నుండి ఒక ప్రత్యేక సందేశం. మీరు శ్రీమతి బాత్రా అవ్వబోతున్నందుకు ఆయన చాలా ఆనందంగా ఉన్నారు’ అంటూ ఆయన...
Stock Market today: ఇంట్రాడేలో సెన్సెక్స్ 800 పాయింట్లకు పైగా పతనమైంది. బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ గత సెషన్లో రూ. 430 లక్షల కోట్ల నుంచి దాదాపు రూ.422...
కొత్త మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ ఈవీ.. ఎస్‌యూవీకి చెందిన ఐసీఈ వర్షెన్‌ని పోలి ఉంటుంది. అయితే ఇందులో ఈవీ స్పెసిఫిక్ డిజైన్ ఎలిమెంట్స్ ఉంటాయి. గ్రిల్ స్థానంలో క్లోజ్డ్ ప్యానెల్, రీడిజైన్డ్ ఎయిర్...
OnePlus 13R : లేటెస్ట్ మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ 13ఆర్ సేల్స్ నేడు దేశవ్యాప్తంగా ప్రారంభకానున్నాయి. ఈ నేపథ్యంలో మిడ్ రేంజ్ గ్యాడ్జెట్‌కి సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..