Samsung S25 series pre bookings: శాంసంగ్ ఎస్ 25 సిరీస్ స్మార్ట్ ఫోన్స్ ఇప్పుడు భారతదేశంలో ప్రీ-బుకింగ్ కోసం అందుబాటులో ఉన్నాయి. ఆసక్తి ఉన్న కొనుగోలుదారులు అధికారిక లాంచ్ కు ముందే...
రెడ్ మీ 14 సీ: ధర, కలర్స్ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫన్ (budget- friendly smartphones) రెడ్మీ 14 సి ఐపి 52 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్ తో...
Oyo Discount : ఓయోలో కొత్త రూల్స్ మార్చినప్పటి నుంచి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. దీనిపై తెగ మీమ్స్ వైరల్అవుతున్నాయి. తాజాగా షాదీ.కామ్ వ్యవస్థాపకుడు అనుపమ్ మిట్టల్ కూడా దీనిపై స్పందించారు.
Maruti Suzuki Swift Discount : మారుతి సుజుకి ఇండియా జనవరి 2025లో తన పోర్ట్‌ఫోలియోలో పాపులర్ హ్యాచ్‌బ్యాక్, స్విఫ్ట్‌పై డిస్కౌంట్లను తీసుకువచ్చింది. ఈ నెలలో కారును కొనుగోలు చేస్తే మీకు డబ్బులు...
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎలాంటి విధానాలు, కొత్త అప్‌డేట్‌లు చెబుతున్నా అది రాబోయే బడ్జెట్ 2025 సంబంధితంగా ఉంటుంది. ఈసారి కూడా ఉద్యోగ సంఘాలు ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణకు 8వ...
సుమారు 125 ఏళ్ల చరిత్ర కలిగిన మురుగప్ప గ్రూప్‌లో భాగమైన మోంట్రా ఎలక్ట్రిక్ కొత్త కార్గో వాహనాలను తీసుకురానుంది. రాబోయే భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో తమ e-SCV, ఎలక్ట్రిక్ 3W...
ఫైనాన్స్ మినిస్ట్రీ, ఆర్బీఐ జీడీపీ అంచనా2025 ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వ్యవస్థ 6.5 శాతం వృద్ధిని సాధిస్తుందని భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ (finance ministry of india) ఇటీవల అంచనా వేయగా,...
రియల్ మీ 14 ప్రో సిరీస్ కెమెరారియల్మీ 14 ప్రో సిరీస్ లో 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ 896 ప్రైమరీ సెన్సార్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్) తో సహా...