ప్రస్తుతానికి కొన్ని మోడళ్ల పేర్లు మాత్రమే ప్రకటించారు. 2025 మొదటి త్రైమాసికంలో డుకాటీ డెసర్ట్‌ఎక్స్ డిస్కవరీ, సరికొత్త 7వ తరం పానిగేల్ V4ని విడుదల చేస్తుంది. రెండో త్రైమాసికంలో పానిగేల్ V2 ఫైనల్...
మంచి లుక్స్‌తోఎల్ఎంఎల్ ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్టంగా 7.8 బిహెచ్పీ శక్తిని ఉత్పత్తి చేసే ఎలక్ట్రిక్ మోటారును కలిగి ఉంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 90 కిలోమీటర్లు. ఫ్యూచరిస్టిక్ లుక్‌తో అత్యాధునిక సాంకేతిక...
Mutual Funds : మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం ఇటీవలి కాలంలో ఎక్కువ అయింది. కానీ మీరు ఎలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేస్తున్నారనే క్యాలిక్యులేషన్ తప్పనిసరిగా ఉండాలి. అప్పుడే రాబడులు వస్తాయి.
Mutual Funds : మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం ఇటీవలి కాలంలో ఎక్కువ అయింది. కానీ మీరు ఎలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేస్తున్నారనే క్యాలిక్యులేషన్ తప్పనిసరిగా ఉండాలి. అప్పుడే రాబడులు వస్తాయి.
మారుతి సుజుకి ఇ-విటారామారుతి సుజుకి తన కొత్త ఇ-విటారాను ఆటో ఎక్స్‌పో 2025లో ప్రారంభించవచ్చు. 2 వీల్ డ్రైవ్, 4 వీల్ డ్రైవ్ వేరియంట్‌లను ఇందులో చూడవచ్చు. ఇ-విటారాలో 49 kWh, 61...
హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా(హెచ్ఎంఎస్ఐ) 2024లో మొత్తం 58,01,498 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. కంపెనీ దేశీయ అమ్మకాలు 52,92,976 యూనిట్లు, ఎగుమతులు 5,08,522 యూనిట్లుగా ఉన్నాయి. ఈ సంఖ్య...
ఇక ఈ హ్యుందాయ్ క్రేటా ఈవీలో ఆరు ఎయిర్ బ్యాగులు, ఆల్ వీల్ డిస్క్ బ్రేక్‌లు, ఐసోఫిక్స్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టెమ్, హిల్ స్టార్ట్, హిల్-డీసెంట్ అసిస్ట్ వంటి 52 స్టాండర్డ్...
వడ్డీ రేట్లు..షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు (ఆర్ఆర్బీలు), స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు (ఎస్ఎఫ్బీలు), సహకార బ్యాంకుల్లో వడ్డీ రేట్లు ప్రస్తుత రేట్ల ప్రకారమే ఉంటాయి. ఎన్బీఎఫ్సీలు, ఎన్బీఎఫ్సీ-ఎంఎఫ్ఐలు మొదలైన వాటికి...
టాటా పంచ్ లాంచ్ టైమ్ నుంచే రికార్డులు బ్రేక్ చేస్తూ వెళుతోంది. డెలివరీలు ప్రారంభించిన పది నెలల్లోనే తొలి లక్ష ఉత్పత్తి మైలురాయిని ఈ ఎస్యూవీ తాకింది. తర్వాతి లక్ష.. 2023 మే...
50, బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్‌ల ఓట్లుక్పై స్టాక్ మార్కెట్ నిపుణుడు పరేఖ్ మాట్లాడుతూ.. "గత సెషన్లో బలమైన పుల్ బ్యాక్ తరువాత నిఫ్టీ ముఖ్యమైన 50 ఈఎంఏ జోన్ 24,200 స్థాయిల వద్ద...
Gold and Silver prices today : దేశంలో బంగారం ధరలు సోమవారం దిగొచ్చాయి. వెండి ధరలు కూడా తగ్గాయి. మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరల వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
Realme Discount : రియల్‌మీ లవర్స్ కోసం మంచి ఆఫర్ నడుస్తోంది. రియల్‌మీ నార్జో 70ఎక్స్ 5జీ ఫోన్ కొనుగోలుపై సూపర్ డిస్కౌంట్ నడుస్తోంది. ఆ వివరాలేంటో చూద్దాం..