టాటా మోటార్స్ సియెర్రా ఈవీ కంపెనీకి అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానం కలిగిన కారుగా పరిగణిస్తున్నారు. ఇందులో పలు అధునాతన ఫీచర్లను అందించనున్నారు. పనోరమిక్ సన్ రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు, డ్యూయల్ జోన్...
BYD Denza N19 Electric Car : బీవైడీ కార్లకు గ్లోబల్ మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. ఇప్పుడు ఈ కంపెనీకి చెందిన డెంజా ఎన్9 ఎలక్ట్రిక్ కారు వచ్చేందుకు సిద్ధమవుతోంది. భారత్‌లో...
నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (NBFCలు), హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల (HFC) ఫిక్స్‌డ్ డిపాజిట్లకు సంబంధించిన నియమాలు కూడా జనవరి 1, 2025 నుండి మారుతాయని బ్యాంక్ కస్టమర్‌లు గమనించాలి.
Small savings schemes: పీపీఎఫ్, ఎన్ఎస్సీ సహా వివిధ చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను ప్రభుత్వం యథాతథంగా ఉంచింది. గత మూడు త్రైమాసికాలుగా ఈ వడ్డీ రేట్లను ప్రభుత్వం మార్చలేదు....
WhatsApp Web: యూజర్ల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తున్న వాట్సాప్ త్వరలో మరో యూజ్ ఫుల్ ఫీచర్ ను తీసుకువస్తోంది. వాట్సాప్ వెబ్ లో రానున్న 'రివర్స్ ఇమేజ్...
ఈవీలు 2024 జనవరి, ఫిబ్రవరిలో ఉత్తమ అమ్మకాలను సాధించాయి. మొదటి రెండు నెలల్లో అమ్మకాలు వరుసగా 145064, 141740 యూనిట్లుగా ఉన్నాయి. మార్చిలో విక్రయాలు 2,13,068కి పెరిగాయి. ఏప్రిల్‌లో అమ్మకాలు కేవలం 1,15,898...
మెుత్తం అప్పు లెక్కించే ముందు క్రెడిట్ కార్డ్‌లు, వ్యక్తిగత రుణాలు, బిల్లులు మొదలైనవాటిని చూడండి. మిగిలిన బ్యాలెన్స్, వడ్డీ రేట్లు, ప్రతిదానికి కనీస నెలవారీ చెల్లింపులతో సహా మీ మొత్తం రుణాన్ని లెక్కించండి....
Elon Musk: స్పేస్ ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ మైక్రోబ్లాగింగ్ సైట్ ఎక్స్ లో కొత్త పేరు పెట్టుకున్నారు. సోషల్ మీడియా వేదికగా తన కొత్త పేరును వెల్లడించారు. మస్క్ సరదాగా పెట్టుకున్న...
10) వివాద్ సే విశ్వాస్ స్కీమ్వివాద పరిష్కారానికి, బ్యాక్ లాగ్ లను పరిష్కరించడానికి కేంద్ర ఆర్థిక మంత్రి వివాద్ సే విశ్వాస్ స్కీమ్ 2024ను ప్రతిపాదించారు. ఈ పథకాన్ని 2024 బడ్జెట్ లో...
జనాభాలో కేవలం 6.68 శాతం మంది మాత్రమే2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత జనాభాలో కేవలం 6.68 శాతం మంది మాత్రమే ఆదాయ పన్ను రిటర్నులను దాఖలు చేశారని ఆర్థిక శాఖ సహాయ మంత్రి...
రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్రతి సంవత్సరం తన కొత్త మోడళ్లను మార్కెట్లోకి విడుదల చేస్తుంది. 2024లో షాట్ గన్ 650, గెరిల్లా 450, క్లాసిక్ గోవా 350, ఇంటర్‌సెప్టర్ బేర్ 650లను కూడా విడుదల...
కెమెరా వివరాలుశాంసంగ్ గెలాక్సీ ఎం35 స్మార్ట్‌ఫోన్‌లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా ఉంది. 8 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా, 2 మెగాపిక్సెల్ మూడో కెమెరాను...