టూ-స్టెప్ ఆథెంటికేషన్టూ-స్టెప్ ఆథెంటికేషన్ అనేది జీమెయిల్‌లో ఒక భద్రతా ప్రక్రియ. ఇది మీ ఖాతాకు అదనపు గోప్యతను ఇస్తుంది. మీరు జీమెయిల్ ఖాతాను సృష్టించినప్పుడు, మీరు మొబైల్ నంబర్‌ను నమోదు చేయాలి. మీ...
పెట్రోల్ ఇంజిన్ గరిష్టంగా 200బీహెచ్పీ పవర్, 380ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. డీజిల్ ఇంజిన్ 173బీహెచ్పీ పవర్, 400 ఎన్ఎమ్ టార్క్‌ని సాధిస్తుంది. మహీంద్రా స్కార్పియో ఎన్ కార్బన్ ఎడిషన్‌లో ఆటోమేటిక్ గేర్...
ఆల్టో కే10 ఫీచర్స్..తక్కువ బడ్జెట్‌తో వస్తోందని ఈ చిన్న కారును తక్కువ అంచనా వేయకూడదు! ఈ కారులో 7 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టెమ్, కీలెస్ ఎంట్రీ, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, సెమీ...
ఎన్నో ఫీచర్లుఈ కంపెనీ తన మొదటి ఉత్పత్తి WHOOP 1.0ను 2015 సంవత్సరంలో విడుదల చేసింది. ఈ బ్యాండ్ ఫిట్‌నెస్‌ను ట్రాక్ చేయడమే కాకుండా అడుగులు కౌంట్, కేలరీల సంఖ్య, హృదయ స్పందన...
Stocks to buy today : ట్రేడర్లు నేడు ట్రాక్ చేయాల్సిన స్టాక్స్ టు బై లిస్ట్‌ని నిపుణులు వెల్లడించారు. వీటిల్లో బ్రేకౌట్ స్టాక్స్ కూడా ఉన్నాయి. వీటితో పాటు లేటెస్ట్ స్టాక్...
Silver rate today in Hyderabad : కాగా.. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ. 1,08,100 పలుకుతోంది. వెండి ధరలు కోల్‌కతాలో రూ. 1,01,100.. బెంగళూరులో రూ. 1,01,100గా ఉంది.
Upcoming Samsung Smartphones : శాంసంగ్ గెలాక్సీ ఏ సిరీస్‌లో మూడు కొత్త స్మార్ట్‌ఫోన్లు లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఇందులో గెలాక్సీ ఏ56, ఏ36, ఏ26 ఉన్నాయి. 12 జీబీ ర్యామ్,...
BSNL Recharge Plan : బీఎస్ఎన్ఎల్ తక్కువ బడ్జెట్‌తో మంచి రీఛార్జ్ ప్లాన్స్ అందిస్తుంది. ఈ ప్లాన్లలో డేటా, కాలింగ్ ప్రయోజనాలు ఉన్నాయి. బీఎస్ఎన్ఎల్ రూ.397 ప్లాన్ గురించి తెలుసుకుందాం..
అత్యవసర పరిస్థితుల్లో పీఎఫ్ డబ్బులుఏ పీఎఫ్ సభ్యుడైనా తనకు, జీవిత భాగస్వామి, తల్లిదండ్రులు, పిల్లల వైద్య అత్యవసర పరిస్థితుల కోసం నిధులను ఉపసంహరించుకోవచ్చు. కనీసం 5 సంవత్సరాలు సేవలందించిన ఉద్యోగులు కొత్త ఇంటి...
Renault CNG Kits : రెనాల్ట్ తన కస్టమర్లకు గుడ్‌న్యూస్ చెప్పింది. కంపెనీ తన ప్రసిద్ధ కార్లైన క్విడ్, ట్రైబర్, కిగర్ కోసం ప్రభుత్వం ఆమోదించిన సీఎన్జీ కిట్‌లను ప్రారంభించింది.