Cars comparison: మారుతి సుజుకి డిజైర్, హోండా అమేజ్ ఇండియన్ సబ్ కాంపాక్ట్ సెడాన్ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన మోడళ్లు. తాజా అప్డేట్ల తో ఈ రెండు మోడళ్లు సెగ్మెంట్ ఫీచర్లలో...
2025 కవాసాకి జెడ్ 650ఆర్ఎస్ హార్డ్ వేర్2025 కవాసాకి జెడ్ 650ఆర్ఎస్ లో 649 సిసి, లిక్విడ్-కూల్డ్, పారలల్-ట్విన్ ఇంజిన్ ఉంటుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 8,000 ఆర్ పిఎమ్ వద్ద 67...
క్లెయిమ్ దాఖలు చేయడం ఎలా?ఒకవేళ, ఏదైనా లావాదేవీ ద్వారా వినియోగదారుడు మోసపోతే, వారు వన్ అసిస్టెంట్ తో భారత్ పే భాగస్వామ్యం ద్వారా సులభంగా క్లెయిమ్ దాఖలు చేయవచ్చు. మోసపూరిత ఘటనను నివేదించడానికి,...
వాట్సప్ లో న్యూ ఇయర్ ఫీచర్స్వాట్సాప్ వినియోగదారులు ఇప్పుడు కొత్త సంవత్సరాన్ని (new year 2025) పురస్కరించుకుని వీడియో కాల్స్ సమయంలో పండుగ బ్యాక్ గ్రౌండ్స్, ఫిల్టర్లు, ప్రభావాలను ఆస్వాదించవచ్చు. వాట్సాప్ ఇప్పుడు...
Amazon Prime video: అమెజాన్ భారతదేశంలో తన ప్రైమ్ వీడియో సబ్స్క్రిప్షన్ ప్లాన్లను సవరిస్తోంది. ఒక సబ్ స్క్రిప్షన్ తో అమెజాన్ ప్రైమ్ వాడే డివైజెస్ సంఖ్యలో పరిమితులను తీసుకువస్తుంది. జనవరి 2025...
Stock market crash: భారత స్టాక్ మార్కెట్ ఈ వారం భారీ నష్టాలతో ముగిసింది. బెంచ్ మార్క్ సెన్సెక్స్ ఈ వారం 4,000 పాయింట్లకు పైగా పడిపోగా, నిఫ్టీ 200 రోజుల ఎక్స్...
బజాజ్ చేతక్ 35 సిరీస్ స్పెసిఫికేషన్లుబజాజ్ చేతక్ 35 సిరీస్ ఎలక్ట్రిక్ స్కూటర్ (electric scooter) లో పవర్ 4.2 కిలోవాట్ల (5.6 బిహెచ్ పి) ఎలక్ట్రిక్ మోటార్ నుండి వస్తుంది. ఇది...
జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లుగూగుల్ (google) తన ప్రధాన వ్యాపారాల్లో జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లను చొప్పించడం ద్వారా ఇతర ఏఐ కంపెనీలను ఎదుర్కొంటోంది. ఓపెన్ఎఐ వంటి ఏఐ సంస్థల దూకుడును అధిగమించడానికి...
మారుతీ సుజుకీ ఈ విటారా- డైమెన్షన్స్..మారుతీ సుజుకీ ఈ విటారా ఎలక్ట్రిక్ ఎస్యూవీ పొడవు 4,275 ఎంఎం. వెడల్పు 1,800 ఎంఎం, ఎత్తు 1,635 ఎంఎం. ఇది 2,700 ఎంఎం పొడవైన వీల్‌బేస్‌ని...
Stocks to buy today : ట్రేడర్లు నేడు ట్రాక్ చేయాల్సిన స్టాక్స్ టు బై లిస్ట్‌ని నిపుణులు వెల్లడించారు. వీటిల్లో బ్రేకౌట్ స్టాక్స్ కూడా ఉన్నాయి. వీటితో పాటు లేటెస్ట్ స్టాక్...
రుణ మొత్తాన్ని తనిఖీ చేయండి..ఇన్స్టెంట్ పర్సనల్ లోన్ కోసం దరఖాస్తు చేయడానికి ముందు, మీకు వాస్తవంగా అవసరమైన రుణ మొత్తాన్ని అంచనా వేయండి. ఇతర రుణాల మాదిరిగానే, ఈ తక్షణ వ్యక్తిగత రుణాన్ని...