HomeBusiness

Business

Stocks to buy today : ట్రేడర్స్​ అలర్ట్​- నేటి స్టాక్స్​- బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై లిస్ట్​ ఇదే..

Stocks to buy today : ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. వీటిల్లో బ్రేకౌట్​ స్టాక్స్​ కూడా ఉన్నాయి. వీటితో పాటు లేటెస్ట్​ స్టాక్​...

Best Budget car : బడ్జెట్​లో 5 సీటర్​ ఎస్​యూవీ కొనాలా? ఈ కారు బెస్ట్​- ఆన్​రోడ్​ ప్రైజ్​ ఎంతంటే..

Maruti Suzuki fronx on road price Hyderabad : బడ్జెట్​లో ఎస్​యూవీ కొనాలనుకుంటున్న వారికి మారుతీ సుజుకీ ఫ్రాంక్స్​ మంచి ఛాయిస్​ అవుతుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్​లో ఈ మారుతీ సుజుకీ...

ఈ జియో ప్రి పెయిడ్ ప్లాన్ తో 3 నెలల జియో హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్ ఉచితం-reliance jio unveils 949 rupees prepaid plan with 3 month jiohotstar...

84 రోజుల వ్యాలిడిటీఈ రూ .949 ప్రి పెయిడ్ ప్లాన్ 84 రోజుల వాలిడిటీని కలిగి ఉంది. వినియోగదారులకు తరచుగా రీఛార్జ్ చేయాల్సిన అవసరం లేకుండా 84 రోజుల పాటు నిరంతర సేవలను...

Urban Cruiser Hyryder : హైదరాబాద్​లో టయోటా అర్బన్​ క్రూజర్​ హైరైడర్​ ఆన్​రోడ్​ ప్రైజ్​ వివరాలు..

టయోటా అర్బన్​ క్రూజర్​ హైరైడర్ ఎస్​యూవీ కొనేందుకు ప్లాన్​ చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే! హైదరాబాద్​లో ఈ ఎస్​యూవీ ఆన్​రోడ్​ ప్రైజ్​ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

ఇది ఎగిరే కారు; వీడియో వైరల్; ధర ఎంతంటే?-flying car worth 2 6 crore rupees floats over traffic in unbelievable video watch ,బిజినెస్ న్యూస్

Flying car: సైన్స్ ఫిక్షన్ నవలల్లో, సినిమాల్లో మాత్రమే కనిపించే ఒక దృశ్యాన్ని కాలిఫోర్నియాకు చెందిన ఒక ఆటోమొబైల్ కంపెనీ నిజం చేసింది. తమ ఎలక్ట్రిక్ కారు రోడ్డుపై మరో కారుపై నుంచి...

Elon Musk: ‘‘నా బిడ్డకు తండ్రి ఎలాన్ మస్క్’’- ఆష్లే సెయింట్ క్లేర్

Elon Musk: టెస్లా, సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఎక్స్ ల సీఈఓ ఎలాన్ మస్క్ 13వ బిడ్డకు తాను జన్మనిచ్చినట్లు ఆష్లే సెయింట్ క్లేర్ అనే రచయిత్రి, డైరెక్టర్, ఇన్ ఫ్లుయెన్సర్...

iPhone 16e vs Galaxy S24 FE : ఒకటి ఐఫోన్​- ఇంకొకటి శాంసంగ్​.. ఈ రెండు స్మార్ట్​ఫోన్స్​లో ఏది బెస్ట్​?

ఐఫోన్ 16ఈ వర్సెస్​ శాంసంగ్ గెలాక్సీ ఎస్24 ఎఫ్ఈ.. ఈ రెండి స్మార్ట్​ఫోన్స్​లో ఏది బెస్ట్​? దేని ధర తక్కువ? పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

స్విగ్గీ డెలివరీ బాయ్‌గా పనిచేసి కాలేజీ ఫీజులు చెల్లించిన విద్యార్థి! 8.4 కి.మీ. డ్రైవింగ్‌కు రూ.23

రాత్రిపూట స్విగ్గీ డెలివరీ ఏజెంట్‌గా పనిచేసిన తన అనుభవాన్ని పంచుకుంటూ 20 ఏళ్ల విద్యార్థి చేసిన రెడ్డిట్ పోస్ట్ వైరల్‌గా మారింది. ప్రారంభంలో పాకెట్ మనీ కోసం ఈ ఉద్యోగాన్ని చేపట్టినప్పటికీ, తరువాత...

మిడిల్​ క్లాస్​ వారి కోసమే ఈ బడ్జెట్​ కారు- ఆన్​రోడ్​ ప్రైజ్​ ఎంతంటే..-check out maruti suzuki swift on road price hyderabad and other details ,బిజినెస్ న్యూస్

సాధారణంగా వెహికల్​కి ఎక్స్​షోరూం ప్రైజ్​, ఆన్​రోడ్​ ప్రైజ్​లు వేరువేరుగా ఉంటాయి. వెహికిల్​ని లాంచ్​ చేసే సమయంలో ఆటోమొబైల్​ సంస్థలు ఎక్స్​షోరూం ధరలను మాత్రమే చెబుతాయి. కాగా ఆన్​రోడ్​ ప్రైజ్​ అనేది వివిధ రాష్ట్రాల్లో...

Gold and Silver prices today : హైదరాబాద్​లో రూ. 88వేలకు చేరువలో బంగారం ధర!

Gold and Silver prices today : దేశంలో బంగారం ధరలు ఆదివారం స్థిరంగా ఉన్నాయి. కానీ అవి రికార్డు గరిష్ఠాల దగ్గరే కొనసాగుతున్నాయి. వెండి పరిస్థితి కూడా ఇంతే! మీ నగరాల్లో...

Jawa 350 Legacy Edition: ఈ లిమిటెడ్ ఎడిషన్ బైక్ దక్కేది తొలి 500 మందికి మాత్రమే!

Jawa 350 Legacy Edition: భారతీయ ఆటో మార్కెట్లో జావా 350 అడుగుపెట్టి సంవత్సరం పూర్తియన సందర్బంగా జావా 350 లెగసి ఎడిషన్ మార్కెట్లోకి వస్తోంది. అయితే, ఈ లిమిటెడ్ ఎడిషన్ ను...

iPhones: గూగుల్ ‘సర్కిల్ టు సెర్చ్’ ఫీచర్ ఇక ఐఫోన్ లలో కూడా..

‘Circle to Search’ feature: గూగుల్ పాపులర్ 'సర్కిల్ టు సెర్చ్' ఫీచర్ ఇప్పుడు కొన్ని పరిమితులతో ఐఫోన్లలో అందుబాటులో ఉంది. ఐఫోన్ యూజర్లు ఈ ఏఐ ఆధారిత సెర్చ్ టూల్ ను...

FOLLOW US

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
spot_img