HomeEntertainment

Entertainment

OTT Horror Movies: ఓటీటీలో భయపెట్టే బెస్ట్ 5 తెలుగు హారర్ సినిమాలు- దడుసుకునే ట్విస్టులు- అస్సలు మిస్ కావొద్దు!

Best OTT Telugu Horror Movies On Aha: ఆహా ఓటీటీలో దడుసుకునే ట్విస్టులు, భయపెట్టే బీజీఎమ్, థ్రిల్లింగ్ అండ్ ఎంగేజింగ్ స్క్రీన్ ప్లేతో సాగే ఈ ఐదు బెస్ట్ హారర్ సినిమాలను...

Brahmamudi August 26th Episode: బ్రహ్మముడి- కొడుకును వెళ్లిపోమన్న ప్రకాశం- బయటపడిన ధాన్యలక్ష్మీ కుట్ర-మందలించిన తాతయ్య

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ నేటి ఎపిసోడ్‌లో వరలక్ష్మీ వ్రతంలో అమ్మవారికి దుగ్గిరాల కోడళ్లు కావ్య, స్వప్న, అప్పు కలిసి హారతి ఇస్తారు. తర్వాత అందరికి పంతులు హారతి...

Nani: ఆయనకు సీన్ చెప్పాలంటే భయమేస్తుంది.. నాని సరిపోదా శనివారం డైరెక్టర్ కామెంట్స్

అనూహ్య స్పందనఆగస్ట్ 29, 2024న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ క్రమంలో ప్రమోషన్స్ జోరుగా జరుగుతున్నాయి. ఇప్పటికే పోస్టర్లు, గ్లింప్సెస్, సాంగ్స్,...

OTT Releases This Week: ఈ వారం ఓటీటీల్లోకి రానున్న సినిమాలు, సిరీస్‍లు ఇవే.. అల్లు హీరో మూవీతో పాటు మరిన్ని..

నెట్‍ఫ్లిక్స్బడ్డీ - అల్లు శిరీష్ హీరోగా నటించిన బడ్డీ సినిమా ఈవారం ఆగస్టు 30వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లోనూ స్ట్రీమింగ్‍కు...

Nagarjuna: వాస్తవాల కంటే ఊహాగానాలే ఎక్కువ: రిక్వెస్ట్ చేసిన హీరో నాగార్జున

సినిమాలు ఇలా..నాగార్జున ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కుబేర సినిమాలో నటిస్తున్నారు. తమిళ స్టార్ ధనుష్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో నాగ్ ఓ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రంలో రష్మిక...

Kanguva Postponed: సూర్య ‘కంగువ’ సినిమా రిలీజ్ వాయిదా! కారణం ఇదే

కంగువ చిత్రాన్ని స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ పతాకాలపై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీకృష్ణ, ప్రమోద్ సంయుక్తంగా నిర్మించారు. సుమారు రూ.300 కోట్ల బడ్జెట్‍తో ఈ మూవీని రూపొందించారని అంచనాలు ఉన్నాయి. కంగువ...

సొరచేపతో ఎన్టీఆర్ ఫైట్.. ఛత్రపతిని మరిపిస్తాడా?

సొరచేపతో ఎన్టీఆర్ ఫైట్.. ఛత్రపతిని మరిపిస్తాడా?

ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై నాగార్జున మరో సంచలన ప్రకటన!

తుమ్మిడికుంట చెరువును ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపట్టారంటూ సినీ...

Aay 10 days Box Office: జోరు కొనసాగిస్తున్న ఆయ్ సినిమా.. 10 రోజుల కలెక్షన్లు ఎంతంటే..

Aay 10 days Box Office Collections: ఆయ్ సినిమా కలెక్షన్లలో జోరు చూపిస్తోంది. తక్కువ బడ్జెట్‍తో వచ్చిన ఈ చిత్రం పాజిటివ్ టాక్‍తో మంచి కలెక్షన్లను సొంతం చేసుకుంటోంది. రెండో వీకెండ్‍లోనూ...

దేవర ముంగిట నువ్వెంత.. సైడ్ ఇస్తున్న బడా సినిమాలు!

జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) హీరోగా కొరటాల శివ...

Arjun Reddy: అర్జున్ రెడ్డి సినిమాకు ఏడేళ్లు.. సందీప్ రెడ్డి వంగాకు ఓ రిక్వెస్ట్ చేసిన విజయ్ దేవరకొండ

7 years for Arjun Reddy: బ్లాక్‍బస్టర్ మూవీ ‘అర్జున్ రెడ్డి’కి ఏడేళ్లు నిండాయి. ఈ సందర్భంగా హీరో విజయ్ దేవరకొండ ఓ ట్వీట్ చేశారు. ఈ మూవీ షూటింగ్ స్టిల్స్ పోస్ట్...

అల్లు అర్జున్ వద్దు.. మంచు విష్ణు ముద్దు…

అల్లు అర్జున్ వద్దు.. మంచు విష్ణు ముద్దు...

FOLLOW US

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
spot_img