HomeEntertainment

Entertainment

OTT Korean Movie: ఓటీటీలోకి తెలుగులో వచ్చిన కొరియన్ రొమాంటిక్ డ్రామా మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

OTT Korean Romantic Movie: క్రేజీ రొమాన్స్ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ కొరియన్ రొమాంటిక్ డ్రామా మూవీ తెలుగులో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. మరో మూడు భాషల్లోనూ స్ట్రీమ్ అవుతోంది.

Bigg Boss Elimination Today: బిగ్ బాస్ ఓటింగ్‌లో నబీల్ టాప్.. ఇవాళే మిడ్ వీక్ ఎలిమినేషన్.. మధ్యలో వెళ్లిపోయేది ఎవరంటే?

ఇంటి సభ్యులు చెప్పాలనిబిగ్ బాస్ తెలుగు 8 ఐదో వారం ఆరుగురు నామినేట్ అయ్యారు. వారిలో నాగ మణికంఠ, విష్ణుప్రియ, నబీల్, నిఖిల్, నైనిక, ఆదిత్య ఓం ఉన్నారు. అయితే, వీరిలో చీఫ్...

Netflix OTT: నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో అప్‌కమింగ్ టాప్ 6 సినిమాలు.. ప్రతిదీ డిఫరెంట్ కాన్సెప్ట్.. ఏది ఎప్పుడు రిలీజ్ అంటే?

ఫ్యాబులస్ లైవ్స్ వర్సెస్ బాలీవుడ్ వైవ్స్ సీజన్ 3గ్యాంగ్ థ్రిల్లింగ్ డ్రామాగా తెరకెక్కిన ఫ్యాబులస్ లైవ్స్ వర్సెస్ బాలీవుడ్ వైవ్స్ సీజన్ సరికొత్త ట్విస్ట్‌తో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. భావనా ​​పాండే, మహీప్...

RTI Movie Review: ఆర్టీఐ మూవీ రివ్యూ

  మూవీ : ఆర్.టి.ఐ నటీనటులు: రాజేంద్ర ప్రసాద్, వరలక్ష్మి శరత్...

Karthi: సినిమాను ఓటీటీలోకి డైరెక్ట్‌గా రిలీజ్ చేద్దామని ముందు అనుకున్నాం.. కానీ: ఇంట్రెస్టింగ్ విషయం చెప్పిన కార్తి

Karthi: సత్యం సుందరం మంచి కలెక్షన్లు సాధిస్తోంది. ఈ సినిమా తెలుగు వెర్షన్ సక్సెస్ మీట్ కోసం విజయవాడకు వచ్చారు తమిళ హీరో కార్తి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

OTT Direct Movies: ఒకే రోజు డైరెక్ట్‌గా ఓటీటీల్లోకి రానున్న మూడు హిందీ సినిమాలు.. థ్రిల్లర్, గే లవ్ మూవీ, ఎమోషనల్ డ్రామా

OTT Hindi Direct Movies: ఈ వారం ఓటీటీల్లోకి నేరుగా మూడు సినిమాలు వచ్చేస్తున్నాయి. డిఫరెంట్ స్టోరీలతో ఈ చిత్రాలు ఇంట్రెస్టింగ్‍గా కనిపిస్తున్నాయి. ఓ మూవీ సైబర్ థ్రిల్లర్ కాగా.. మరొకటి గే...

Neti Charitra Review: నేటి చరిత్ర రివ్యూ.. మామతో కోడలు అక్రమసంబంధం.. యూట్యూబ్ బోల్డ్ మూవీ ఎలా ఉందంటే?

బోల్డ్ సీన్స్, డైలాగ్స్మామ, కోడలు కోరికలను ఎంత కంట్రోల్ చేసుకోవాలనుకున్న కుదరకపోవడంతో ఒక్కటవుతారు. ఆ తర్వాత గిల్టీగా ఫీల్ అవ్వడం, కొడుకు అసలు విషయం చెప్పాలని ప్రయత్నించి విఫలం అవుతారు. తర్వాత మామపై...

Brahmamudi October 2nd Episode: బ్రహ్మముడి.. రుద్రాణి ప్లాన్ బయటపెట్టిన స్వప్న.. రాజ్‌తో అనామిక ఛాలెంజ్.. కావ్యకు షాక్

ఇంటికి రాడానికి నెలకు ఇంతని శరాబు కట్టేవాళ్లు ఇక్కడ ఉండరనుకున్నాను. తమరు వస్తారని నాకేం తెలుసు అని కావ్య అంటుంది. దాంతో సుభాష్, రుద్రాణి, స్వప్న డౌట్ పడతారు. ఏంటమ్మా నువ్ అనేది...

OTT Upcoming Korean Dramas: ఈ నెల ఓటీటీల్లోకి రాబోతున్న టాప్ కొరియన్ డ్రామాస్ ఇవే.. ఎక్కడ చూడాలంటే?

OTT Upcoming Korean Dramas: కొరియన్ డ్రామాస్ కు ఇండియాలో మంచి ఫాలోయింగ్ ఉంటోంది. ముఖ్యంగా ఓటీటీలు వచ్చిన తర్వాత వీటిని సబ్ టైటిల్స్ తోనూ చూసే వాళ్ల సంఖ్య పెరిగింది. ఈ...

Unstoppable with NBK: అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే సీజన్ 4 స్ట్రీమింగ్ డేట్ ఇదే.. బాలయ్య బాబు వచ్చేస్తున్నాడు

కొత్త సీజన్ మరింత కొత్తగా..గ‌త సీజ‌న్స్‌లో టాక్ షోకు గెస్ట్‌లుగా ఎక్కువ‌గా టాలీవుడ్ స్టార్స్ వ‌చ్చారు. నెక్స్ట్ సీజ‌న్‌ను పాన్ ఇండియ‌న్ స్టార్స్‌తో స్పెష‌ల్‌గా ప్లాన్ చేస్తోన్న‌ట్లు స‌మాచారం. టాలీవుడ్ హీరోల‌తో పాటు...

OTT Telugu Comedy Movie: ఓటీటీలోకి 20 రోజుల్లోనే వచ్చేస్తున్న లేటెస్ట్ తెలుగు కామెడీ డ్రామా.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

OTT Telugu Comedy Movie: ఓటీటీలోకి ఇప్పుడో తెలుగు కామెడీ మూవీ 20 రోజుల్లోనే వచ్చేస్తోంది. పూర్తి తెలంగాణ నేటివిటీతో రూపొందిన ఈ సినిమాకు ఐఎండీబీలోనూ మంచి రేటింగే ఉంది. అయితే థియేటర్లలో...

IMDb Top 250 Indian Movies: ఐఎండీబీ టాప్ 250 ఇండియన్ మూవీస్‌.. టాప్ 20లో ఉన్న ఏకైక తెలుగు సినిమా ఇదే

ఇక ఈ జాబితాలో సీక్వెల్స్ సహా ఉన్న మూవీస్ కూడా ఉన్నాయి. బాహుబలి: ది బిగినింగ్, బాహుబలి 2 సినిమాలకు టాప్ 250లో చోటు దక్కింది. అలాగే దృశ్యం, మున్నాభాయ్ ఎంబీబీఎస్, జిగర్తాండ,...

FOLLOW US

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
spot_img