HomeEntertainment

Entertainment

మోక్షజ్ఞ గురువుగా సీనియర్  స్టార్ హీరో! అయినా సరే అభిమానుల్లో జోష్ తగ్గదు 

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు(ntr)గారి రెండవ తరం నట...

Kaalarathri Review: కాళరాత్రి రివ్యూ – తెలుగులో రిలీజైన మ‌ల‌యాళం స‌ర్వైవ‌ల్ థ్రిల్ల‌ర్ మూవీ ఎలా ఉందంటే?

Kaalarathri Review: మ‌ల‌యాళం స‌ర్వైవ‌ల్ థ్రిల్ల‌ర్ మూవీ నల్ల నిళ‌వుల రాత్రి...తెలుగులో కాళ‌రాత్రి పేరుతో డ‌బ్ అయ్యింది. డైరెక్ట్‌గా ఆహా ఓటీటీలో రిలీజైన ఈ మూవీ ఎలా ఉందంటే?

ఇండియాలోనే  బాగా ఖరీదైన నైట్ గర్ల్ బాహుబలి భామనే.. ఒక్క రాత్రికి నాలుగు కోట్లు!

బాహుబలి(baahubali)మనోహరి సాంగ్ తో  ప్రభాస్ (prabhas)తో పాటు పాన్...

Netflix OTT Trending Movies: నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో ఈవారం టాప్ 10 ట్రెండింగ్ సినిమాలు ఇవే! మీరెన్ని చూశారు?

Netflix OTT Trending Movies This Week: దిగ్గజ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎప్పటికప్పుడు సరికొత్త ఫ్రెష్ కంటెంట్‌తో సినిమాలు, వెబ్ సిరీసులను అందిస్తుంటుంది నెట్‌ఫ్లిక్స్...

OTT Suspense Thriller: ఒకే రోజు ఓటీటీలోకి వ‌చ్చిన రెండు తెలుగు స‌స్పెన్స్‌ థ్రిల్ల‌ర్ సినిమాలు – ఎక్క‌డ చూడాలంటే?

OTT Suspense Thriller: తెలుగు థ్రిల్ల‌ర్ మూవీస్ డెడ్‌లైన్‌, మ‌హిషాసురుడు ఒకే రోజు ఓటీటీలోకి వ‌చ్చాయి. ఎక్స్‌ట్రీమ్ ప్లే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్నాయి. డెడ్‌లైన్‌లో మూవీలో అజ‌య్ ఘోష్‌, అప‌ర్ణ మాలిక్ ప్ర‌ధాన...

Brahmamudi August 19th Episode: బ్రహ్మముడి- రాహుల్‌కు కంపెనీ బాధ్యతలు- మొదటి జీతం అందుకున్న కల్యాణ్- అప్పుతో వ్రతం

రాజ్‌ను తాతయ్య అన్న కావ్యఅలా పడుతుంటే చూస్తారా. తాతయ్యకు నువ్ అడ్డు చెప్పడం నాకు నచ్చలేదు అసలు అని రాజ్ అంటే.. అది తాతయ్య గారు చెప్పాలి. మీరు నాకు తాతయ్యా అని...

Jani Master: ఆయన లేకుంటే హీరోలు కూడా లేరు.. నేషనల్ అవార్డ్ విన్నర్ జానీ మాస్టర్ కామెంట్స్

Jani Master About Heroes In Felicitation Ceremony: ఇటీవల జరిగిన 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా అవార్డ్ దక్కించుకున్న తెలుగు కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు హైదరాబాద్‌లో ఘన సన్మానం...

Indra Re-Release Advance Bookings: చిరంజీవి ఇంద్ర రీరిలీజ్.. అడ్వాన్స్ బుకింగ్స్‌లోనే రికార్డుల మోత

Indra Re-Release Advance Bookings: మెగాస్టార్ చిరంజీవి నటించిన ఇంద్ర మూవీ రీరిలీజ్ లోనూ రికార్డులు తిరగరాస్తోంది. అతని పుట్టిన రోజు సందర్భంగా ఈ బ్లాక్ బస్టర్ మూవీ మరోసారి ప్రేక్షకుల ముందుకు...

Lokesh Kanagaraj Aamir Khan Movie: అదిరిపోయే కాంబినేషన్.. లోకేష్ కనగరాజ్‌తో ఆమిర్ ఖాన్ మూవీ!

ఫ్యాన్స్ రియాక్షన్ ఇదీలోకేష్ కనగరాజ్ విక్రమ్, లియోలాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తో ఊపు మీదున్నాడు. మరోవైపు ఆమిర్ తన చివరి రెండు సినిమాల ఫ్లాపులతో ఢీలా పడ్డాడు. ఈ నేపథ్యంలో ఈ...

NNS 19th August Episode: అరుంధతికి మిస్సమ్మ వాయనం.. ఆనందంలో అమర్​.. ఆత్మను కనిపెట్టేసిన మనోహరి!

అరుంధతికి మిస్సమ్మ వాయనంఅదంతా వింటున్న మనోహరి కోపంతో రగిలిపోతుంది. అమర్​ భార్య స్థానం నాది, నువ్వు , మీ అక్క కలిసి నా దగ్గర నుంచి ఆ స్థానాన్ని లాక్కున్నారు అనుకుంటుంది. మనోహరి...

లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఆమిర్ ఖాన్.. వెయ్యి కోట్ల బొమ్మ!

బాలీవుడ్ స్టార్స్ సౌత్ డైరెక్టర్స్ తో సినిమాలు చేయడానికి...

Prabhas Kalki 2898 AD: ప్రభాస్ ఓ జోకర్‌లా కనిపించాడు.. ఎందుకలా చేశారు: కల్కి 2898 ఏడీపై బాలీవుడ్ హీరో షాకింగ్ కామెంట్స్

కల్కి 2898 ఏడీ ఓటీటీ రిలీజ్ప్రపంచవ్యాప్తంగా జూన్ 27న రిలీజైన కల్కి 2898 ఏడీ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ మూవీ రెండు ఓటీటీల్లో ఐదు భాషల్లో రానుంది. ఆగస్ట్ 22 నుంచి...

FOLLOW US

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
spot_img