కాగా ఈ సమావేశంలో దర్శకుడు కార్తియక కొమ్మి, తిరుపతి రెడ్డి, నారాయణ, కొరియోగ్రాఫర్ సునీల్ పొన్నం, బాలారాజు, తేజ, పాండు, జెమిని సురేష్, గీతిక, డీఓపీ సతీష్, తదితరులు పాల్గొన్నారు. ఇక దూరదర్శిని...
9 రోజుల కలెక్షన్లు ఇలా..విడుదలై 2 సినిమా ఇప్పటి వరకు 9 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.50.36 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించింది. భారీ అంచనాలతో వచ్చిన ఈ మూవీకి ఇలా మోస్తరు...
సింగం అగైన్యాక్షన్ డ్రామా మూవీ సింగం అగైన్ శుక్రవారం (డిసెంబర్ 27) అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. ముందుగా రెంట్ విధానంలో వచ్చిన ఈ మూవీ ఈ వారం సాధారణ...
ప్రియాంక చోప్రా అప్‌కమింగ్ సినిమాలుఇదిలా ఉంటే, ప్రియాంక చోప్రా రుస్సో బ్రదర్స్ రూపొందించిన సిటాడెల్ రెండవ సీజన్‌లో నటిస్తోంది. అంతేకాకుండా జాన్ సీనా, ఇడ్రిస్ ఎల్బాతో కలిసి యాక్షన్ థ్రిల్లర్ 'హెడ్స్ ఆఫ్...
ఇదివరకే శ్రీమురళితోఇదిలా ఉంటే, ఇదివరకు కన్నడ స్టార్ హీరో, ఉగ్రం, భగీరా ఫేమ్ రోరింగ్ స్టార్ శ్రీమురళితో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఓ సినిమా చేస్తున్నట్లు ప్రకటించింది. శ్రీమురళి పుట్టిన రోజు అయిన...
తాతయ్య బిల్ కట్టాలిమరోవైపు తాతయ్య బిల్ ఎలా క్లియర్ చేయాలి, ఆఫీస్‌లో వర్క్ ఎలా పెంచాలి, నెలలో మరో 20 కోట్లు ఎలా కట్టాలి అని రాజ్, కావ్య ఆలోచిస్తుంటారు. ఇవాళ తాతయ్య...
Marco Telugu: వయలెన్స్.. వయలెన్స్.. మలయాళంలో కలెక్షన్ల బీభత్సం సృష్టిస్తున్న మార్కో తెలుగు ట్రైలర్ రిలీజ్!తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్,...