Bigg Boss Telugu 8 Grand Finale Views: బిగ్‍బాస్ తెలుగు 8 గ్రాండ్ ఫినాలే భారీ వ్యూస్ దక్కించుకుంది. స్టార్ మాతో పాటు డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలోనూ మంచి వ్యూస్ సాధించింది....
సాధ్యం కాదన్నారటఅల్లు అర్జున్‍పై కేసులు విత్‍డ్రా చేసుంటానని భాస్కర్ చెప్పారు. అయితే, అది సాధ్యం కాదని పోలీసులు తేల్చిచెప్పేశారని సమాచారం బయటికి వచ్చింది. తొక్కిసలాటలో ఓ ప్రాణం పోయిందని, ఈ దశలో ఎట్టిపరిస్థితుల్లో...
5. రహస్యం ఇదం జగత్ ఓటీటీతెలుగులో తెరకెక్కిన లేటెస్ట్ సైన్స్ ఫిక్షన్ మైథలాజికల్ థ్రిల్లర్ మూవీ రహస్యం ఇదం జగత్. అమెరికాలో శ్రీ చక్రంపై జరిగిన పరిశోధన నుంచి స్ఫూర్తిగా తీసుకుని టైమ్...
Ram Charan Fan: ఆత్మహత్య చేసుకుంటానంటూ రామ్‍చరణ్ అభిమాని ఒకరు ఓ లెటర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. గేమ్ ఛేంజర్ ట్రైలర్ కావాలని వేడుకున్నారు. చస్తే ఆత్మలా చూస్తానంటూ ట్వీట్ చేశారు....
ఇంతలో స్వప్న వాంతులు చేసుకుంటుంది. దీంతో దిల్లూ (స్వప్న) ఏమైందని కాశీ టెన్షన్ పడతాడు. అయితే, స్వప్న నెల తప్పిందంటూ కాశీ సంతోషిస్తాడు. అలాంటిది ఏమీ లేదని, మీరు చేసిన వంట ఎఫెక్ట్...
Prashanth Krishna Dream Catcher Pre Release Event: ప్రశాంత్ కృష్ణ, అనీషా ధామ, శ్రీనివాస్ రామిరెడ్డి, ఐశ్వర్య హోలక్కల్ తదితరులు కీలక పాత్రల్లో నటించిన సినిమా ‘డ్రీమ్ క్యాచర్’. ఈ చిత్రాన్ని...
Swag BGM Meaning: స్వాగ్ బీజీఎమ్‌లో వినిపించేది బూతు కాదు నీతి.. శ్రీమహాభాగవతంలోని పద్యంతో కంపోజ్.. ఇదిగో వీడియో!తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT,...
TV Serial Actor arrest: నటిపై లైంగిక వేధింపుల ఆరోపణలతో మరో తెలుగు, కన్నడ టీవీ సీరియల్ నటుడు అరెస్ట్ అయ్యాడు. అతని పేరు చరిత్ బాలప్ప. తనను లైంగిక వేధించడంతోపాటు దాడి...
SSMB 29 Heroine: సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో సినిమా ఇంకా అధికారికంగా అనౌన్స్ కూడా కాలేదు. కానీ అప్పుడే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాపై ఎక్కడ...