Telugu Dubbing Movies: తెలుగు డబ్బింగ్‍లో మూడు చిత్రాలు ఒకే రోజు థియేటర్లలో రిలీజ్ కానున్నాయి. మూడు వేర్వేరు భాషల సినిమాలు తెలుగులోకి వచ్చేస్తున్నాయి. డిఫరెంట్ జానర్లలో ఈ చిత్రాలు ఉన్నాయి.
సినీ హీరోల అభిమానుల మధ్య ఇటీవలి కాలంలో ఫ్యాన్ వార్స్ ఎక్కువుతున్నాయి. సోషల్ మీడియాలో కొందరు హీరోల అభిమానుల మధ్య తరచూ యుద్ధం జరుగుతోంది. తమ హీరోపై విమర్శలు వస్తే.. అదే రేంజ్‍లో...
Sankranthiki Vasthunam OTT: నిరీక్షణ తర్వాత సంక్రాంతికి వస్తున్నాం చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. అయితే, స్ట్రీమింగ్ తర్వాత ఓ విషయంలో ప్రేక్షకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆ వివరాలు ఇవే..
OTT Telugu Web Series: సమ్మేళనం వెబ్ సిరీస్ ఓటీటీలో అదరగొడుతోంది. ఈ రొమాంటిక్ డ్రామా సిరీస్‍కు మంచి వ్యూస్ దక్కుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఓ మైల్‍స్టోన్ దాటింది.
స్పిరిట్.. ఎంగేజింగ్‍గా ఉంటుందిసందీప్ రెడ్డి వంగా తదుపరి రెబల్ స్టార్ ప్రభాస్‍తో స్పిరిట్ చిత్రం చేయనున్నారు. ఈ చిత్రంపై భారీ క్రేజ్ ఉంది. “షాహిద్ కపూర్, రణ్‍బీర్ కపూర్‌కు వారి కెరీర్లో అప్పటికే...