Sankranthiki Vasthunam OTT: నిరీక్షణ తర్వాత సంక్రాంతికి వస్తున్నాం చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. అయితే, స్ట్రీమింగ్ తర్వాత ఓ విషయంలో ప్రేక్షకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆ వివరాలు ఇవే..
OTT Telugu Web Series: సమ్మేళనం వెబ్ సిరీస్ ఓటీటీలో అదరగొడుతోంది. ఈ రొమాంటిక్ డ్రామా సిరీస్‍కు మంచి వ్యూస్ దక్కుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఓ మైల్‍స్టోన్ దాటింది.
స్పిరిట్.. ఎంగేజింగ్‍గా ఉంటుందిసందీప్ రెడ్డి వంగా తదుపరి రెబల్ స్టార్ ప్రభాస్‍తో స్పిరిట్ చిత్రం చేయనున్నారు. ఈ చిత్రంపై భారీ క్రేజ్ ఉంది. “షాహిద్ కపూర్, రణ్‍బీర్ కపూర్‌కు వారి కెరీర్లో అప్పటికే...
లక్ష్మీ నివాసం సీరియల్ కూడా ఫ్యామిలీ డ్రామాగానే సాగనుంది. ఇల్లు కట్టడం, కూతురి పెళ్లి చేయడం అనే లక్ష్యాలు పెట్టుకున్న దంపతులు, వారి పిల్లల పరిస్థితులు, ఎదురయ్యే సవాళ్లు, కష్టాలు ఇలా ఈ...
సంక్రాంతికి వస్తున్నాం చిత్రాన్ని దిల్‍రాజు, శిరీష్ నిర్మించారు. ఈ చిత్రంలో వెంకటేశ్ సరసన ఐశ్వర్య, రాజేశ్ మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా చేశారు. భార్య, మాజీ ప్రేయసి మధ్య నలిగిపోయే వైడీ రాజు పాత్ర...
Prabhas - Bhagyashri Borse: ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ప్రబాస్ ఓ మూవీ చేయనున్నారు. పాన్ ఇండియా రేంజ్‍లో భారీ బడ్జెట్‍తో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ మూవీలో హీరోయిన్ ఎంపిక జరిగిపోయిందని...