OTT: హాలీవుడ్ బ్లాక్‍బస్టర్ చిత్రం బార్బీ మరో ఓటీటీలోనూ అందుబాటులోకి వచ్చింది. సుమారు రూ.11వేల కోట్లతో దుమ్మురేపిన ఈ చిత్రం మరో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
Janaka Aithe Ganaka TV Premiere: జనక అయితే గనక చిత్రం టీవీలోకి అడుగుపెడుతోంది. టీవీ ప్రీమియర్ డేట్, టైమ్ ఖరారయ్యాయి. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ మూవీ ఏ ఛానెల్‍లో, ఎప్పుడు...
Aishwarya Sharma About Drinker Sai Movie: ధర్మ, ఐశ్వర్య శర్మ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా "డ్రింకర్ సాయి". బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్ అనేది ఈ చిత్రం ట్యాగ్ లైన్....
తెలుగులో కంటే హిందీలోనే క్రేజ్పుష్ప 2 మూవీలో అల్లు అర్జున్ సరసన రష్మిక మంధాన నటించగా.. శ్రీలీల ఐటెం సాంగ్ చేసింది. రావు రమేశ్, జగపతి బాబు, అనసూయ, సునీల్ తదితరులు కీలక...
గేమ్ ఛేంజర్‌లో స్టార్ కాస్ట్పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌తో వస్తున్న గేమ్ ఛేంజర్ మూవీని దిల్ రాజు.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తుండగా.. కార్తీక్ సుబ్బరాజు కథ అందించాడు. ఈ సినిమాలో రామ్ చరణ్‌కి...
బ్రదర్స్‌గా మోహన్ బాబు, చిరంజీవి1982లో వచ్చిన ‘పట్నం వచ్చిన పతివ్రతలు’ మూవీలో చిరంజీవి, మోహన్ బాబు అన్నదమ్ములుగా నటించారు. దాంతో ఆ సినిమా గురించి తాజాగా ప్రస్తావించిన మోహన్ బాబు.. ఆ సినిమాలో...
Keerthy Suresh remuneration: కీర్తి సురేశ్‌కి ఈ ఏడాది అన్నీ బాగా కలిసొచ్చాయి. ఒకవైపు వరుసగా సినిమాలు చేస్తూనే.. మరోవైపు తన ప్రియుడిని పెళ్లి కూడా చేసుకుంది.
పుష్ప 2 చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహించారు. పుష్పకు మూడేళ్ల తర్వాత ఫుల్ క్రేజ్‍తో వచ్చిన ఈ సీక్వెల్ అంతకు మించి బ్లాక్‍బస్టర్ కొట్టింది. పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ నట విశ్వరూపం...