EPFO alert : ఈపీఎఫ్ఓ రూల్స్‌లో భారీ సంస్కరణలకు ప్రభుత్వం ప్లాన్ చేస్తోందని సమాచారం. ఇందులో భాగంగా తొలుత ఈపీఎఫ్ కంట్రీబ్యూషన్పై ఉన్న లిమిట్‌ని ఎత్తివేయాలని చూస్తోందని తెలుస్తోంది.
Justice Manmohan: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల కొలీజియం ఇటీవల సమావేశమై జస్టిస్ మన్మోహన్ పేరును సుప్రీంకోర్టు న్యాయమూర్తి పదవికి సిఫారసు చేయాలని నిర్ణయించింది.
ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు కుట్ర పన్నినట్లు వచ్చిన ఫోన్ కాల్‌పై దర్యాప్తు జరుగుతోంది. ప్రధానికి వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందని ముంబై పోలీస్ కంట్రోల్ రూమ్‌కు కాల్ వచ్చినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం దర్యాప్తు...
శరీర భాగాలను స్వాధీనం చేసుకున్న తర్వాత హత్యకు గురైన మహిళ ఆధార్ కార్డుతో సహా వస్తువులతో కూడిన బ్యాగ్ కూడా అడవిలో దొరికింది. మహిళ తల్లిని సంఘటనా స్థలానికి పిలిపించి తన కుమార్తె...
Air India Pilot Suicide : ప్రియుడితో గొడవల కారణంగా ముంబయిలో ఓ పైలట్ ఆత్మహత్య చేసుకుంది. ఆమెను తరచూ బాయ్ ఫ్రెండ్ వేధించేవాడని బాధితురాలి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అతడిని అదుపులోకి...
నేనెప్పుడూ సామాన్యుడినే..తాను సామాన్యుడిగానే పనిచేశానని, తనను తాను ఎప్పుడూ ముఖ్యమంత్రిగా భావించలేదని షిండే అన్నారు. తాను నిరుపేద కుటుంబం నుంచి వచ్చానని, రాష్ట్ర ప్రజల బాధలు, కష్టాలను అర్థం చేసుకోగలనని, వారి కష్టాలు...
నీట్ పీజీ మినహా అన్ని పరీక్షల తేదీలునీట్ పీజీ 2025 తేదీని త్వరలో ప్రకటిస్తామని బోర్డు తెలిపింది. ఈ తేదీలు తాత్కాలికమైనవని, పరిస్థితులను బట్టి తరువాత మార్చవచ్చని స్పష్టం చేసింది. ‘‘పైన పేర్కొన్న...
1912 ఆగస్టు 261912 ఆగస్టు 26న వాయవ్య ఇంగ్లాండ్ లో లివర్ పూల్ లో టిన్నిస్ వుడ్ జన్మించారు. 2024 నవంబర్ 25న అదే లివర్ పూల్ సమీపంలోని ఒక సంరక్షణ గృహంలో...