సింగపూర్ ఎయిర్‌లైన్స్‌లో అమెరికా నుంచి సింగపూర్‌కు వెళ్లిన ఓ 73ఏళ్ల వృద్ధుడు.. విమానంలో నలుగురు మహిళలపై లైంగిక దాడికి పాల్పడ్డాడు! వారిలోని ఒక మహిళపై ఏకంగా నాలుగుసార్లు వేధింపులకు పాల్పడ్డాడని తెలుస్తోంది.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి 288 సీట్లలో 235 స్థానాలను గెలుచుకుంది. తర్వాత మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి ఎవరు అనే ప్రశ్నకు ఇంకా సమాధానం దొరకడం లేదు. బీజేపీకి చెందిన దేవేంద్ర...
Canada Issue : కెనడాలోని హిందువులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ అమెరికాలోని భారత సంతతి ప్రజలు ర్యాలీ నిర్వహించారు. సిలికాన్ వ్యాలీలోని భారతీయులు.. కెనడా, బంగ్లాదేశ్‌లలో హిందువులకు సంఘీభావం తెలిపారు.
దిల్లీలోని ప్రమాదకరమైన గాలి నాణ్యత దేశం దృష్టిని ఆకర్షిస్తోందని, కానీ వాస్తవానికి ముంబై, చెన్నై, కోల్‌కతా, బెంగళూరుతో సహా భారతదేశంలోని చాలా నగరాల్లో గాలి నాణ్యత బాలేదని ఆయన వాదించారు.
ఎస్ఎస్సీ సీజీఎల్ ఫలితాల కోసం అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. ఫలితాలు వెలువడినప్పుడు ఎక్కడ్ చెక్ చేసుకోవాలి? రిజల్ట్స్‌ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
ఈ ఏడాది మొదట్లో వచ్చిన వరదల కారణంగా వంతెన ముందు భాగం కూలిపోయి నదిలో పడిపోయింది. అయితే ఈ మార్పు.. జీపీఎస్‌లో అప్డేట్ అవ్వలేదు. ఫలితంగా, డ్రైవర్ని తప్పుదారి పట్టించడంతో, వంతెన సురక్షితం...