Disha Patani father job : దిశా పటానీ తండ్రి జగదీష్ సింగ్ పటానీకి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామంటూ మోసగాళ్లు రూ.25 లక్షలు మోసం చేశారు. మోసం, దోపిడీకి పాల్పడిన ఐదుగురిపై పోలీసులు...
జేఈఈ మెయిన్స్ సెషన్ 1 పరీక్ష 2024 జనవరి 22 నుంచి జనవరి 31, 2024 వరకు జరుగుతుంది. ఇంగ్లిష్, హిందీ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ,...
Jhansi medical college fire : ఉత్తర్ ప్రదేశ్లో తీవ్ర విషాదం నెలకొంది. ఝాన్సీలోని ఓ హాస్పిటల్లో అగ్నిప్రమాదం కారణంగా 10మంది పసికందులు ప్రాణాలు కోల్పోయారు. మరో 16మంది గాయపడ్డారు.
ఇంటర్వ్యూ రౌండ్రాతపరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఇంటర్వ్యూ రౌండ్ కు హాజరుకావాలి. ఇంటర్వ్యూ తేదీని అభ్యర్థులకు తగిన సమయంలో తెలియజేస్తారు. ఇంటర్వ్యూ తేదీ, సమయం మరియు స్థలాన్ని సూచించే ఇంటర్వ్యూ కాల్ లెటర్లు షార్ట్...
బలవంతం చేయకూడదు‘‘భార్యాభర్తలు కలిసి జీవించాలనుకుంటే అది వారి కోరిక. కానీ, ఉద్యోగం చేయవద్దని భర్త భార్యను, భార్య భర్తను బలవంతం చేయడం సరికాదు. ప్రస్తుత పిటిషన్ కు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగం మానేయాలని...
అటాక్ డ్రోన్ల కీలక పాత్రఉక్రెయిన్, మధ్యప్రాచ్యంలో జరిగిన యుద్ధాల్లో అటాక్ డ్రోన్లు కీలక పాత్ర పోషించాయి. ఈ మానవ రహిత వాహనాలు ప్రాణాంతక దాడులకు పాల్పడుతున్నాయి. దక్షిణ కొరియా, అమెరికాలతో సాంకేతిక అంతరం...
New Zealand: న్యూజీలాండ్ ఎంపీ హనా రహితి కరేరికి మైపీ క్లార్క్ ఒక్కసారిగా సోషల్ మీడియా సెన్సేషన్ గా మారారు. ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఒక బిల్లును వ్యతిరేకిస్తూ ఆమె సభలో హకా...