2024 నవంబర్ నుంచే..యాంటీ ర్యాగింగ్ యాక్ట్ కింద నమోదైన ఫిర్యాదు ప్రకారం 2024 నవంబర్లో ర్యాగింగ్ ప్రారంభమైందని, అప్పటి నుంచి ర్యాగింగ్ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. బాధిత విద్యార్థులు ఇచ్చిన పిర్యాదు ప్రకారం.....
సుప్రీం కోర్టు ఏం చెప్పిందంటే"దురదృష్టవశాత్తూ, ఈ ఉచితాల కారణంగా... పని చేయడానికి ప్రజలు సుముఖంగా లేరు. వారికి ఉచిత రేషన్ అందుతోంది. వారు ఏ పనీ చేయకుండానే డబ్బులు తీసుకుంటున్నారు' అని జస్టిస్...
మాఘ పౌర్ణమి సందర్భంగా మహా కుంభమేళాలో విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశారు. బుధవారం తెల్లవారుజామున పవిత్ర స్నానం ప్రారంభమైంది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ లక్నో నుండి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు. అంతేకాకుండా...
టెండర్ నోటీస్టెండర్ నోటీసు ప్రకారం.. రెండు రైలు కారిడార్లలో రిమోట్ సెన్సింగ్ అధ్యయనాలు, జియోలాజికల్ మ్యాపింగ్, ప్రధాన వంతెనల డ్రిల్లింగ్, వయాడక్ట్, మట్టి, రాతి నమూనాలపై ప్రయోగశాల పరీక్షలను చేపట్టాల్సి ఉంటుంది. 350...
హమాస్ ప్రకటనఒప్పందంలో భాగంగా హమాస్ 21 మంది ఇజ్రాయెల్ వాసులను విడుదల చేసింది. ఫిబ్రవరి 15న మరింత మందిని విడుదల చేయాలని హమాస్ నిర్ణయించింది. కానీ గాజాకు సహాయ సరఫరాలను ఇజ్రాయెల్ అడ్డుకుంటుందని...
ఉక్రెయిన్, రష్యా మధ్య జరుగుతున్న తీవ్రమైన యుద్ధంపై మంగళవారం కొత్త అప్‌డేట్ వెలువడింది. ఉక్రెయిన్‌లోని ఒక ముఖ్యమైన భాగం రష్యాతో విలీనం కావాలని కోరుకుంటోందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కార్యాలయం క్రెమ్లిన్...
వివిధ రకాల పేర్లుబందాకు చెందిన శివకుమారికి జన్మించిన బిడ్డకు గంగాగా నామకరణం చేశారు. ఆ తరువాత సంగం, యమునా, సరస్వతి, అమృత్.. ఇలా మహా కుంభమేళాకు సంబంధించిన పేర్లు వచ్చేలా పెట్టారు. మహా...
మాఘ పౌర్ణమి వేళ మహా కుంభమేళాకు వెళుతున్న యాత్రికులకు అలర్ట్! భారీ ట్రాఫిక్ నేపథ్యంలో యూపీ అధికారులు అదనపు చర్యలు చేపట్టారు. మహా కుంభమేళా ప్రాంగణాన్ని నో వెహికిల్ జోన్‌గా ప్రకటించారు.