Elon Musk wealth: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించిన వెంటనే టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ సంపద 26.5 బిలియన్ డాలర్లు అంటే 12 శాతానికి పైగా...
సంఘటనా స్థలంలోనే అరెస్ట్సంఘటనా స్థలంలోనే కత్తితో కనిపించిన బెంజిమిన్ ను సమాచారం తెలుసుకుని అక్కడికి వెళ్లిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అప్పటికే అతని ప్రియురాలు కార్మెన్ మృతి చెందగా, ఆమె సోదరుడికి పలు...
రాజ్యాంగ ప్రమాణాలకు అనుగుణంగాజస్టిస్ హృషికేశ్ రాయ్, జస్టిస్ పీఎస్ నరసింహ, పంకజ్ మిథాల్, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం 'నియామక ప్రక్రియ ప్రకటనల జారీతో ప్రారంభమై ఖాళీల భర్తీతో ముగుస్తుంది. ప్రస్తుతం...
జో బిడెన్ వారసత్వంట్రంప్ మాదిరిగా కాకుండా, డెమొక్రాటిక్ అభ్యర్థి తన ప్రచారాన్ని సానుకూలంగానే ప్రారంభించారు. బైడెన్ రేసు నుండి నిష్క్రమించిన తరువాత డెమొక్రాట్లకు కొత్త ఉత్సాహం వచ్చింది. కానీ, ఆ ఉత్సాహాన్ని నిలుపడంలో...
నిందితులపై స్థానికుల దాడిఆ బాలికను కిడ్నాప్ చేసి లైంగికవేధింపులకు పాల్పడిన జంటపై స్థానికులు దాడి చేసి తీవ్రంగా కొట్టారు. అనంతరం పోలీసులు వారిని చెదరగొట్టి, ఆ జంటను పోలీసు స్టేషన్ కు తరలించారు....
ఇంటర్న్‌షిప్ స్కీమ్‌కి దరఖాస్తు చేసుకోవడానికి హైస్కూల్ హయ్యర్ సెకండరీ స్కూల్ ఉత్తీర్ణత, ఐటీఐ నుంచి సర్టిఫికెట్, పాలిటెక్నిక్ ఇన్స్టిట్యూ నుంచి డిప్లొమా కలిగి ఉండాలి లేదా బీఏ, B.Sc, B.Com, బీసీఏ, బీబీఏ,...
Social media ban for children : 16ఏళ్ల వయస్సులోపు పిల్లలు సోషల్ మీడియా వాడటాన్ని నిషేధించే విధంగా ఆస్ట్రేలియా ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. ఇది పిల్లల మానసిక ఆరోగ్యం కోసమని...