Hair-Washing Process: మీరెప్పుడైనా ఆలోచించారా? జుట్టును బాగా శుభ్రం చేసేస్తున్నారా? లేదంటే, అవసరం కంటే తక్కువగానే క్లీన్ చేసుకుంటున్నారా? అని. కొందరు వారానికి ఒకసారి తలస్నానం చేస్తే, మరికొందరు ఇష్టమొచ్చినప్పుడు తలంటు పోసుకుని...
ఫూల్ మఖానాలో పోషకాలుపూల్ మఖానాలో మెగ్నీషియం, ఫైబర్, పొటాషియం, భాస్వరం, క్యాల్షియం ఎక్కువగా ఉంటాయి. కేలరీలు కొవ్వు తక్కువగా ఉంటాయి. అందుకే దీన్ని ఆరోగ్యకరమైన స్నాక్ గా చెప్పుకుంటారు. కొలెస్ట్రాల్, సోడియం కూడా...
ఈ పరిశోధనలో మిచిగాన్ స్టేట్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ హ్యూమన్ మెడిసిన్ వారు, స్వీడన్లోని యూనివర్సిటీ పరిశోధకులతో కలిసి చేశారు. విటమిన్ డి లోపం వల్ల శరీరంలో ఇన్ఫ్లమేషన్ పెరిగిపోతుందని, ఇది ఆత్మహత్యా...
పచ్చిబఠానీలు ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. ఫైబర్, ప్రొటీన్‌లు అధికంగా ఉండే వీటిని తినడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వును తగ్గించడానికి, రక్తపొటును నియంత్రించడానికి ఇవి చక్కటి ఆహార పదార్థంగా...
Bitterness During Pregnancy: కడుపుతో ఉన్నప్పుడు చాలా మందికి నోరు చేదుగా ఉంటుంది. ఏం తిన్నా అంత రుచిగా అనిపించదు. ఇలా ఎందుకు జరుగుతుంది? ఈ సమస్య నుంచి ఎలా బయటపడచ్చో.. ఇక్కడ...
ఇనుప కడాయిలో నిమ్మకాయతో కూడిన ఆహారాలను వండకండిముందుగా చెప్పుకున్నట్లు ఆమ్ల స్వభావం ఉన్న కూరగాయలను వండకూడదు. అందులో మొదటిది నిమ్మకాయ, ఇనుప కడాయి లేదా పాన్‌లో ఎప్పటికీ నిమ్మకాయతో కూడిన వంటకాలను వండకూడదు....
ఈ చేపల పులుసు వేడివేడి అన్నంలో తింటే అదిరిపోతుంది. ఇది కాస్త చిక్కగా వస్తుంది. కాబట్టి అన్నంలో కలుపుకుంటే ఇగురులాగే అనిపిస్తుంది. ఎప్పుడు ఒకేలా కాకుండా ఈ కేరళ స్టైల్ లో ఒకసారి...
Heart Symptoms in Legs: పాదాలలో లేదా కాలి పిక్కల్లో ఇబ్బందిని లైట్‌గా తీసుకోవద్దు. శ్వాసలో సమస్య రావడం, ఛాతిలో నొప్పిగా అనిపించడం మాత్రమే కాదు. ఇది కూడా గుండె ఫెయిల్ అవుతుందని...
మొక్క కింద శుభ్రపరచడంగులాబీ పువ్వులు దట్టంగా పెరగడానికి, వ్యాధుల నుండి రక్షించుకోవడానికి, ఆరోగ్యకరమైన నేల అవసరం. కాబట్టి, మొక్క ఉన్న ప్రదేశాన్ని శుభ్రం చేయాలి. రాలిన ఆకులను నేల నుండి తొలగించాలి. అవి...
Shivaratri Fasting Benefits: శివరాత్రి ఉపవాసం వల్ల కేవలం ఆధ్యాత్మిక సంతృప్తితో పాటు ఆరోగ్యానికి కూడా అనేక ప్రయోజనాలున్నాయని మీకు తెలుసా? ఈ రోజు ఉపవాసం చేయాలనుకునే వారు ఉపవాసంతో ఆరోగ్యానికి లభించే...
రుచి, వాసన పరీక్ష: బెల్లం సహజమైన రుచి, వాసన శుద్ధతకు సంకేతం. ఒక ముక్క బెల్లం తీసుకొని రుచి చూడండి. శుద్ధ బెల్లం తీపి, మట్టి వాసన, కొద్దిగా కారమెల్ వంటి వాసనను...