ఎందుకంటే కోపం అనేది అధిక రక్తపోటుకు, గుండె సమస్యలకు దారితీస్తుంది. నిత్యం కోపం, పగతో రగిలిపోవడం వల్ల శరీరంలో ఇన్ఫ్లమేషన్ పెరిగిపోతుంది. ఇది మధుమేహం, ఆర్థరైటిస్ వంటి సమస్యలకు కారణం అవుతుంది. ఇక...
కొత్తిమీర పులుసును తినడం వల్ల ఎన్నో పోషకాలు శరీరంలోకి అందుతాయి. కొత్తిమీర నోటి అల్సర్లు, నోటి దుర్వాసన వంటివి రాకుండా అడ్డుకుంటాయి. అలాగే దంతాల, చిగుళ్ల సమస్య నుంచి కాపాడుతుంది. పొట్ట ఉబ్బరం,...
చివరి నిమిషంలో చదవడంపరీక్ష సమయంలో చాలా మంది పిల్లలు చేసే పొరబాటు ఇది. పరీక్షకు ఒక రోజు ముందు, ఒక గంట ముందు వరకూ కూడా ప్రతిదీ చదువుకోవడానికి, గుర్తుంచుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఇలా...
షోయుఎవరిది: నాగ చైతన్యఎక్కడ: మాదాపూర్, హైదరాబాద్ఇది ఆసియన్ వంటకాలను ప్రసిద్ధి చెందింది. థాయ్ కర్రీలు, డిమ్‌సమ్స్, బావోస్, సుషీ, సూప్‌లు, నూడుల్స్ వంటి ప్రసిద్ధ వంటకాలు ఇక్కడ ఉంటాయి. షోయు హైదరాబాద్‌లోని మొట్టమొదటి...
పప్పుధాన్యాలు పురుగు పట్టకుండా ఉండాలంటే..వంటింటిలో ఎప్పుడూ నిల్వ చేసుకునే శనగలు, పెసళ్లు, , గోధుమలు, పప్పులు వంటి పప్పు ధాన్యాలకు త్వరగా పురుగులు పడతాయి. చేదుగా మారతాయి. ఇలా జరగకుండా ఉండాలంటే ఈ...
దోసలు ఇష్టపడని వారెవరుంటారు.వాటి క్రేజ్ అలాంటిది. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకూ ఇంట్లో ప్రతి ఒక్కరికీ నచ్చే బ్రేక్ ఫాస్ట్ దోసలు. అందుకే మినప దోసలు, రవ్వ దోసలు, కారం...
స్లాప్ డే, కిక్ డే, పెర్ఫ్యూమ్ డే, ఫ్లర్ట్ డే, మిస్సింగ్ డే మరియు బ్రేకప్ డే ఇలా ఏడు రోజుల పాటూ దీన్ని నిర్వహించుకుంటారు. ప్రేమలో మోసపోయిన వారు, ప్రేమలో విఫలమైనవారు,...
బ్రెయిన్ టీజర్లో నిలుచుని ఉన్న ముగ్గురి శరీర భాషను, భావాలను, శరీరాన్ని బాగా గమనించండి. మీకు ఖచ్చితంగా ఒక క్లూ దొరికి తీరుతుంది. వారి ఒక కవలికలు వారి చేతులు చూపు అన్నీ...
Successful Women: చిన్న వయసులోనే విధవరాలిగా మారిన ఆమె నిస్సహాయపడలేదు. ఆ తల్లి తనతో పాటు తన బిడ్డను కాపాడుకోవడం కోసం వ్యాపారంలోకి అడుగు పెట్టింది. అది కూడా కేవలం 500 రూపాయల...
తినే తీరు కూడా కొన్ని వ్యాధుల లక్షణమే. కొందరికి టైం కి తినడం అలవాటు, మరికొందరికి టైం తో పని లేకుండా తినడం అలవాటు. కొంతమంది ఆకలితో పని లేకుండా ఎప్పుడు పడితే...
పాలు ప్రతి ఇంట్లో మరిగిస్తూనే ఉంటారు. అయితే పాలు మరిగించేటప్పుడు చాలా మంది పాలలోని పోషకాలను తొలగించే కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. ఆ పోషకాలు పోయిన సంగతిని కూడా వారు గుర్తించలేరు.