HomeLifestyle

Lifestyle

Food Delivery: ఏడాదిలో ప్రతి నిమిషానికి 158 ఆన్‌లైన్ ఆర్డర్లు అందుకున్న వంటకం ఇదే, వేటిని భారతీయుల అధికంగా తిన్నారంటే…

స్విగ్గి, జొమోటో వంటి ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్‌లు వచ్చాక ఆహారాన్ని ఆర్డర్ చేయడం ఎక్కువైపోయింది. గత ఏడాది అధికంగా ఆర్డర్ చేసిన వంటకాల జాబితాలో మళ్ళీ బిర్యాని మొదటి స్థానంలో నిలిచింది.

మీ ప్రియమైనవారితో ఈ క్రిస్మస్ శుభాకాంక్షలు పంచుకోండి, ఇవి వారికెంతో నచ్చుతాయి-share these christmas wishes in telugu with your loved ones send them on whatsapp messages social...

ప్రతి ఏడాది జరిగే అతి పెద్ద పండుగలో క్రిస్మస్ ఒకటి. ప్రపంచమంతా విద్యుత్ దీపాలతో కళకళలాడేలా చేస్తుంది. క్రిస్మస్ క్రిస్మస్ ట్రీలు, విందులు, వినోదాలు, జింగిల్ బెల్స్, కరోల్స్ పాటలు క్రిస్మస్ నాడు...

Christmas Gifts: క్రిస్మస్ రోజున వీటిని బహుమతిగా ఇచ్చారంటే.. ఎవ్వరైనా ఇంప్రెస్ అవాల్సిందే!

Christmas Gifts: క్రిస్మస్ పండుగ వచ్చిందంటే ప్రతి ఒక్కరూ ఆలోచించేది బహుమతుల గురించే. తమ ప్రియమైన వారికి ఎలాంటి బహుమతులు ఇస్తే బాగుంటుంది, ఏమిస్తే వారు చాలా సంతోషిస్తారు అని. మీరూ అలాంటి...

సెక్స్ లైఫ్‌ని మరింత ఇంట్రెస్టింగ్‌గా మార్చాలనుకుంటున్నారా..? అయితే కండోమ్స్‌ తప్పక ట్రై చేయండి-know about different types of condoms for your better sex life ,లైఫ్‌స్టైల్ న్యూస్

కండోమ్‌ ఏ కదా.. ఏదో ఒకటిలే వాడి పారేస్తే అయిపోతుంది అని ఎప్పుడూ అనుకోకూడదట. కండోమ్‌లలోనూ పలు రకాలు ఉంటాయి. ఒక్కో రకమైన కండోమ్ తో ఒక్కో రకమైన అనుభూతి, ప్రయోజనం పొందవచ్చు....

Dates With Milk: చలికాలంలో వేడి పాలతో రెండు ఖర్జూరాలు తింటే ఆరోగ్యానికి అమేజింగ్ బెనిఫిట్స్

చలికాలంలో గోరువెచ్చని పాలతో ఖర్జూరాలను తీసుకోవడం వల్ల బోలెడు ప్రయోజనాలు ఉన్నాయి. రుచికి మాత్రమే కాకుండా అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్ అందించగల ఈ ఆహారం గురించి మరింత తెలుసుకుందామా.. 

Orange peel Mask: నారింజ తొక్కలను పొడి చేసి ఇలా ఫేస్ మాస్క్ వేసుకుంటే మీ చర్మం పసుపు వర్ణంలో మెరిసిపోతుంది

Orange peel Mask: నారింజ పండు ఆరోగ్యానికి, చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. దీన్ని తినడం వల్ల విటమిన్-సి, యాంటీ ఆక్సిడెంట్లు వంటివి శరీరానికి అందుతాయి. అలాగే నారింజ తొక్కలతో చర్మాన్ని మెరిపించుకోవచ్చు...

Mutton Gongura: మటన్ గోంగూర ఇలా వండితే కళాయి మొత్తం ఊడ్చేస్తారు, రెసిపీ ఇదిగోండి

Mutton Gongura: మటన్ తో వండే కూరలు చాలా టేస్టీగా ఉంటాయి. ఇక్కడు మటన్ గోంగూర స్పైసీ కర్రీ రెసిపీ ఇచ్చాము. ఇది చాలా సులువు.

మీ దగ్గర ఈ ప్రశ్నలకు సమాధానాలు లేకపోతే పెళ్లికి మీరు అర్హులు కానట్టే.. చేసుకోకండి!!-are you ready for marriage 18 questions to ask yourself before getting married ,లైఫ్‌స్టైల్...

మిమ్మల్ని మీరు ఈ ప్రశ్నలు అడిగి సమాధానాలు రాసుకోండి. ఎందుకంటే, మీరు సమాజానికి అబద్ధం చెప్పగలరు. కానీ, మీకు మీరు చెప్పుకుంటే అది ఆత్మవంచన అవుతుంది. ఒకవేళ అలా చేసినా కూడా నష్టపోయేది...

నీతా అంబానీ వేసుకున్న ఈ షర్టు ధరతో ఓ కుటుంబం ఒక నెలంతా హ్యాపీ బతికేయచ్చు-a family can live happily for a month with the price of this...

నీతా అంబానీ లుక్ ఎంతో అందంగా ఉంటుంది. ఈ డ్రెస్‌తో అద్భుతమైన డైమండ్ స్టడ్ చెవిపోగులు, వేలిని అలంకరించిన భారీ డైమండ్ ఉంగరంతో ఆమె తన దుస్తులను అలంకరించారు. ఆమె మేకప్ కూడా...

Thati bellam: అప్పుడప్పుడు తాటి బెల్లం తింటే మంచిదే, కీళ్ల నొప్పుల నుంచి నెలసరి బాధల వరకు అన్నీ తగ్గుతాయి

Thati bellam:  చెరుకుతో చేసే బెల్లమే కాదు తాటి బెల్లం వల్ల కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అప్పుడప్పుడు తాటి బెల్లాన్ని చిన్న ముక్క తినడం వల్ల కీళ్ల నొప్పులు తగ్గుతాయి....

క్రిస్మీస్ రోజున డ్రైఫ్రూట్ కేక్‌తో మీ ప్రియమైన వారి నోరు తీపి చెయ్యండి.. తయారు చేయడం కూడా సులువే!-christmas is incomplete without dry fruit cake check out the recipe...

డిసెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ పండుగను ఎంతో ఉత్సాహంగా, ఆనందంగా జరుపుకుంటారు. క్రిస్మస్ ను క్రైస్తవ మతస్థుల అతిపెద్ద పండుగగా భావిస్తారు. ప్రభువైన యేసు ఈ రోజున జన్మించాడని నమ్ముతారు. ఈ రోజున...

మీ బంధువులకు, స్నేహితులకు ఈ క్రిస్మస్ సందేశాలతో తెలుగులోనే శుభాకాంక్షలు చెప్పండి-wish your relatives and friends with these christmas messages and wishes in telugu ,లైఫ్‌స్టైల్ న్యూస్

11. ఏసు జన్మించిన ఈ పవిత్ర దినంప్రతి జీవితానికి కావాలని పర్వదినంమనమంతా ఆ దేవుడి బిడ్డలంప్రపంచ శాంతికి కలిసుండాలి మనమందరంమీకు మీ కుటుంబసభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు

FOLLOW US

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
spot_img