సరైన బరువు మెయింటైన్ చేయాలిపిల్లలకు పాలిచ్చే తల్లులు ఎక్కువ లేదా తక్కువ కాకుండా బరువు మెయింటైన్ చేయాలి. కనీసం రోజుకు 300 నుంచి 500 వరకూ కేలరీలు కచ్చితంగా అందాలి. మీ ఆహారంలో...
చికెన్ లేకపోతేనేం వెజ్ తోనే రుచికరమైన, స్పైసీ ఫుడ్‌ను తయారు చేసుకోవచ్చు. ఇంట్లో పచ్చి బఠానీలు ఉంటే చాలు చక్కటి రైస్ ఐటెం తయారు చేసుకుని ఇంటిల్లిపాదీ ఎంజాయ్ చేయచ్చు. చాలా సింపుల్...
'డాన్స్ చేసిన తర్వాత 1 కిలో నుండి 1.5 కిలోల వరకూ బరువు తగ్గుతాను'ఫిట్‌గా ఉండటానికి డాన్స్ చేయడం ప్రాముఖ్యత, అది చేకూర్చే బలం , దాని కోసం ఆయన తీసుకునే శిక్షణ...
Ramadan Mubarak 2025: పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైంది. మీ కుటుంబసభ్యులతో పాటు స్నేహితులు, ప్రియమైన వారికి ఈ హృదయపూర్వక సందేశాలతో శుభాకాంక్షలు తెలపండి. పండుగను మరింత ఆనందదాయకంగా మార్చుకోండి.
శనగలు, కీరదోస, టమాటా వంటి వాటిని పచ్చిగా తినడం వల్ల ఆరోగ్యానికి కలిగే మేలు గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేం లేదు. అందుకే ఉదయాన్నే వీటిని తినేందుకు చాలా మంది ప్లాన్...
PV Sindhu Diet Secrets: ఎప్పుడూ ఫిట్‌గా, అందంగా కనిపించే ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు ఎలాంటి ఆహారం తింటుందో తెలుసుకోవాలని ఉందా? గుడ్ల నుంచి పప్పు పనీర్ వరకూ ప్రతి...
ఎలాంటి వ్యాయామాలు చేస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి:వీటికి బదులుగా వ్యాయామం, వాకింగ్, డీప్ బ్రీతింగ్, స్విమ్మింగ్, అరోబిక్స్ వంటివి చేయండి.అలాగే హెడ్ లిఫ్ట్స్, షోల్డర్ లిఫ్ట్స్, కర్ల్ అప్స్, బ్రిడ్జ్ వ్యాయామాలు, పెల్విక్...
వజక్కాయ్ వరువల్ తయారీకి కావాల్సిన పదార్థాలు:పచ్చి అరటికాయలు - 2పసుపు - రెండు టీ స్పూన్లుఉప్పు - రుచికి తగినంతకారం పొడి - రెండు టీ స్పూన్లుధనియాల పొడి - ఒక టేబుల్...
Romantic Relationship: శృంగారాన్ని లేదా రొమాన్స్‌ను ఎంజాయ్ చేయాలనే కోరిక ఆడవారి కంటే మగవారిలోనే ఎక్కువగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. చాలా మందిలో మహిళలే రొమాన్స్ బాగా ఎంజాయ్ చేస్తారనే అభిప్రాయం తప్పేనని...
వీటి వల్ల కలిగే నష్టాలు:తమ గురించి లేదా వారి చుట్టూ ఉన్న మహిళల గురించి విశ్లేషించుకుంటారు. ఎక్కువ ప్రశంసలు అందుకున్న వ్యక్తిత్వాలను ఆదర్శంగా తీసుకుంటారు. వీరిలో ఆందోళన, తక్కువ ఆత్మగౌరవం, ప్రజలను ఆకట్టుకునే...
Summer food for Kids: వేసవిలో పిల్లలను చురుకుగా ఉంచుకోవడానికి ఆరోగ్యకరమైన ఆహారం తప్పనిసరి. అదీ కాకుండా వాతావరణంలో కలిగే మార్పులను తట్టుకోవడానికి వారికి కాస్త ప్రత్యేకమైన ఆహారం అందిస్తూ ఉండాలి. భోజనం,...