Romantic Relationship: శృంగారాన్ని లేదా రొమాన్స్‌ను ఎంజాయ్ చేయాలనే కోరిక ఆడవారి కంటే మగవారిలోనే ఎక్కువగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. చాలా మందిలో మహిళలే రొమాన్స్ బాగా ఎంజాయ్ చేస్తారనే అభిప్రాయం తప్పేనని...
వీటి వల్ల కలిగే నష్టాలు:తమ గురించి లేదా వారి చుట్టూ ఉన్న మహిళల గురించి విశ్లేషించుకుంటారు. ఎక్కువ ప్రశంసలు అందుకున్న వ్యక్తిత్వాలను ఆదర్శంగా తీసుకుంటారు. వీరిలో ఆందోళన, తక్కువ ఆత్మగౌరవం, ప్రజలను ఆకట్టుకునే...
Summer food for Kids: వేసవిలో పిల్లలను చురుకుగా ఉంచుకోవడానికి ఆరోగ్యకరమైన ఆహారం తప్పనిసరి. అదీ కాకుండా వాతావరణంలో కలిగే మార్పులను తట్టుకోవడానికి వారికి కాస్త ప్రత్యేకమైన ఆహారం అందిస్తూ ఉండాలి. భోజనం,...
రిటైర్మెంట్‌తో జీవితం అయిపోయినట్టే అని భావిస్తుంటారు. కానీ, కెరీర్‌లో ఏదైనా సాధించాలనే కుతూహలం వయస్సు కారణంతో ఆగిపోదు. మీనాక్షి మేనన్ దీనికి అద్భుతమైన ఉదాహరణ. వినూత్నమైన ఆలోచనతో ముందుకొచ్చి పిల్లలను, పెద్దలను కలిపారు....
స్మార్ట్‌ఫోన్ వినియోగంతో మానసిక ఆరోగ్యంపై కనిపించే మార్పులు:దూషణాత్మక ప్రవర్తనకోపం, అలకలుఆందోళనాత్మక ఆలోచనలురియాలిటీకి దూరంగా ఉండటంకొన్ని సందర్భాలలో హల్యూసినేషన్స్నిద్రలో ఆటంకాలుముఖాముఖి సామాజిక సంబంధాలలో తగ్గింపుప్రస్తుతం యువత ఎక్కువగా స్థాయిలో పనిచేయడానికి చాలా ఆటంకాలు ఎదుర్కొంటున్నారు....
మార్చి అంటే ఆర్థిక సంవత్సరపు చివరి నెల. ఈ నెలలో పిల్లలకు పరీక్షలు ఉంటాయి. అందుకే ఈ నెలలో పిల్లలు, పెద్దలు చాలా బిజీగా ఉంటారు. అందరి ఇళ్లల్లో పరీక్షల వాతావరణమే. అయితే...
మొలకలతో పొంగనాలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు:నానబెట్టిన మొలకలు రెండు కప్పులుమీకు నచ్చిన ఆకుకూరలు రెండు కప్పులుశనగపిండి ఒక కప్పుచిన్న అల్లం ముక్కకప్పు నీరుఒక టీస్పూన్ కారం పొడివేయించిన జీలకర్ర పొడి రెండు...
Couple Success:విజయం సాధించాలన్న తపన, కోరిక ఉంటే మీరు కోరుకున్న రంగంలో ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఈ దంపతులు కూడా తమకంటూ సొంత వ్యాపారాన్ని పెట్టాలనుకున్నారు. అలా ఇంట్లో ఉండే 50 లక్షల...
అందంగా కనిపించడం అంటే కేవలం ముఖం మాత్రమే కాదు కదా! చేతులు, కాళ్లు, మెడ భాగం కూడా శుభ్రంగా, మెరుస్తూ కనిపించాలి. కానీ కొంత మందికి మెడ భాగం మొత్తం పూర్తిగా నల్లగా...
పటిక పొడి... బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ను తొలగించడానికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది. మీ ముఖం మీద మచ్చలు ఉంటే లేదా బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ వంటివి ఉంటే పటిక...
SagguBiyyam Halwa: సగ్గు బియ్యంతో చేసే వంటకాలు ఆరోగ్యానికి మంచివి. పైగా ఇవి రుచిగా కూడా ఉంటాయి. ఇక్కడ మేము సగ్గుబియ్యం హల్వా రెసిపీ ఇచ్చాము. దీన్ని బందర్ హల్వా అని కూడా...