ఉపవాస నియమాలుఉపవాస దీక్షను యుక్త వయస్సుకు వచ్చిన ప్రతి ముస్లిం వ్యక్తి పాటించాలి. మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరికీ తప్పనిసరి. ఒకవేళ ఏదైనా తాత్కాలిక అనారోగ్య సమస్య ఎదురైతే అది...
Sabudana Punugulu: సగ్గుబియ్యంతో జావ, పాయసమే కాదండోయ్ కరకరలాడే టేస్టీ పునుగులను కూడా తయారు చేయచ్చు. పిల్లల నుంచి పెద్దల వరకూ ప్రతి ఒక్కరూ వీటిని తినచ్చు. సగ్గుబియ్యం పునుగులు ఎలా తయారు...
Success Tips: ప్రపంచంలోని అత్యంత ధనవంతుల్లో ఎల్లాన్ మస్కు ఒకరు. ఒకప్పుడు ఆయన ఎంతో పేదవాడు.. ఇప్పుడు విజయవంతమైన వ్యక్తుల్లో ఒకరు. అతని దగ్గర నుంచి కొన్ని అలవాట్లను మనం నేర్చుకోవాలి.
ఆందోళన, డిప్రెషన్ వేరు వేరు అని చెప్పే 3 లక్షణాలు.. మొదటి తేడాఆందోళన ఉన్నవారు అధికంగా ఆలోచిస్తూ ఉంటారు. చిన్న విషయం, పెద్ద విషయం అనే తేడా లేకుండా, ఆలోచించాల్సిన అవసరం లేకుండా...
How To Make Kids Confident: పిల్లలు ఆత్మవిశ్వాసంతో, విజయవంతంగా ఎదగాలంటే పెంపకంలో సమతుల్యత చాలా ముఖ్యం. ఇందుకోసం కొంత కఠినతతో పాటు, కొన్ని విషయాల్లో వారికి పూర్తి స్వేచ్ఛను ఇవ్వడం చాలా...
ఖర్జూరం తినడం వల్ల ప్రయోజనాలుఖర్జూరాల్లో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు రోజంతా తినడం, తాగడం మానేసినప్పుడు శరీరం డిహైడ్రేషన్ కు గురవుతుంది. ఈ చిన్న పండు త్వరగా శరీరం హైడ్రేటెడ్...
Kidney Health: మూత్రపిండాలు దెబ్బతింటే శరీరంలో కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తాయి. కానీ ఆ సంకేతాలను ఎంతో మంది విస్మరిస్తారు. ఉదయం నిద్రలేచిన వెంటనే కొన్ని లక్షణాలు కనిపిస్తే మీ కిడ్నీలు చెడిపోయినట్టు...
Ramadan 2025: రంజాన్ మాసంలో ప్రతిరోజూ ఉపవాసం ఉంటారు. తెల్లవారుజామున సహూర్ పేరుతో భోజనం ముగిస్తారు. అప్పుడు తిన్న ఆహారం రోజంతా ఉత్సాహంగా ఉండేలా ఉండండి. శక్తిని అందించేలా, అలసట రాకుండా నివారించడానికి...
Pav Bhaji Recipe: పావ్ భాజీ అంటే అందరికీ ఇష్టమే కానీ ఇంట్లో తయారు చేయడం చాలా కష్టం. ఇది శ్రమతో పాటు ఎక్కువ సమయం తీసుకుంటుందని బయటే కొనుక్కుని తింటుంటారు. కానీ...
ఇప్ప పువ్వు ఈ పేరు చాలా మంది వినే ఉంటారు. కానీ మీరు విన్నట్లు, అనుకుంటున్నట్లు ఇది కేవలం సారాయి తయారీకి మాత్రమే ఉపయోపడే పదార్థం కాదు. ఆయుర్వేదం ప్రకారం ఇది ఎన్నో...
ప్రోటీన్ల కలయిక తప్పనిసరి..అన్నం తింటూనే బరువు తగ్గాలనుకనే వారు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే.. అన్నంతో పాటు లీన్ ప్రోటీన్, ఎక్కువ కూరగాయలను తప్పక చేర్చాలి. ఇది సమతుల్య ఆహారాన్ని సిద్ధం చేస్తుంది, బరువు...