ఇండియన్ బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. వెంకట దత్త సాయితో ఆమె వివాహం ఆదివారం రాత్రిరాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరిగింది. సింధు పెళ్లికి కుటుంబసభ్యులతో పాటు కొద్ది మంది సన్నిహితులు...
India vs Pakistan ICC Champions Trophy 2025: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్, పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడు ఉండనుందో సమాచారం బయటికి వచ్చింది. ఇప్పటికే దాదాపు టోర్నీ షెడ్యూల్ ఖరారైంది. ఆ...
KL Rahul: కేఎల్ రాహుల్ ముంగిట ఓ అరుదైన రికార్డు నెలకొల్పే అవకాశం ఉంది. ఆస్ట్రేలియాతో మెల్‍బోర్న్ వేదికగా జరిగే నాలుగో టెస్టులో శతకం చేస్తే ఇది సాధ్యమవుతుంది. ఈ రికార్డు ఏంటంటే.,
హెడ్, జగదీషన్ రికార్డులను సమీర్ రిజ్వీ తిరగరాశాడు. ఈ టోర్నీలో గత రెండు మ్యాచుల్లో సమీర్ రిజ్వీ సెంచరీలు చేశాడు. ఓ మ్యాచ్‌లో 153, మరో మ్యాచ్‌లో 137 పరుగులు చేశాడు.
రాబిన్ ఊతప్ప భారత్ తరఫున 46 వన్డేలు ఆడి 934 పరుగులు చేశాడు. ఆరు అర్ధ శతకాలు బాదాడు. 13 అంతర్జాతీయ టీ20ల్లో 249 రన్స్ చేశాడు. ఐపీఎల్‍లో ఊతప్ప ఎక్కువగా సక్సెస్...
Ravindra Jadeja on Ashwin Retirement: రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్‍పై రవీంద్ర జడేజా ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు. తాము రోజంతా కలిసే ఉన్నా కనీసం హింట్ కూడా ఇవ్వలేదని చెప్పారు. చివరి నిమిషాల్లో...
Lionel Messi: లియోనెల్ మెస్సీ మరోసారి క్లబ్ మారబోతున్నాడా? ఇంటర్ మియామీ నుంచి ప్రీమియర్ లీగ్ కు తిరిగి రాబోతున్నాడా? మాంచెస్టర్ సిటీ అతనిపై ఆసక్తి చూపుతుండటం ఈ సందేహాలకు తావిస్తోంది. ప్రస్తుతం...
అశ్విన్ రిటైర్మెంట్ నిర్ణయం గురించి కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ గంభీర్ కు మాత్రమే ముందుగా తెలిసినట్లు అనిపిస్తోంది. తాను పెర్త్ లో అడుగుపెట్టగానే తనకీ విషయం తెలుసని, పింక్ బాల్ టెస్టుకు...
సిరీస్‌లో ఇంకా రెండు టెస్టులుభారత్, ఆస్ట్రేలియా మధ్య డిసెంబరు 26 నుంచి మెల్‌బోర్న్ వేదికగా నాలుగో టెస్టు మ్యాచ్ ప్రారంభంకానుంది. ఆ తర్వాత ఆ తర్వాత జనవరి 3 నుంచి సిడ్నీలో ఐదో...