Yashasvi Jaiswal: పెర్త్ టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా ఓపెనర్లు యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ పలు రికార్డులు బ్రేక్ చేశారు. కోచ్ గంభీర్ పదహారేళ్ల క్రితం నెలకొల్పిన రికార్డును యశస్వి జైస్వాల్...
IND vs AUS 1st Test:పెర్త్ టెస్ట్‌లో రెండో రోజు ఆస్ట్రేలియాపై టీమిండియా ఆధిపత్యం కనబరిచింది. రెండో ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీలతో మెరవడంలో ఒక్క వికెట్...
సహనం కోల్పోయిన కోహ్లీఅంపైర్ తీరుపై కోప్పడిన కోహ్లీ.. బంతిని తీసుకుని కావాలనే వికెట్లపై ఉన్న బెయిల్స్‌ను ఎగరగొట్టాడు. ఈ క్రమంలో సిరాజ్, లబుషేన్ మధ్య కాసేపు మాటల యుద్ధం నడిచింది. తొలి ఇన్నింగ్స్‌లో...
Australia vs India 1st Test Day 1 Highlights: పెర్త్ టెస్టులో భారత్ బ్యాటర్లు ఫెయిలైనా.. ఫాస్ట్ బౌలర్లు పరువు నిలిపారు. మొదటి రెండు సెషన్స్‌లో తేలిపోయిన టీమిండియా.. ఆఖరి సెషన్‌లో...
డబుల్ మైండ్‌తో కోహ్లీ డిఫెన్స్విరాట్ కోహ్లీ కోసం ఆ బంతిని దాదాపు 7 అడుగల 5 అంగుళాలు ఎత్తు నుంచి హేజిల్‌వుడ్ రిలీజ్ చేశాడు. హేజిల్‌వుడ్ హైట్ 6 అడుగుల 5 అంగుళాలు....
4 వికెట్లు పడగొట్టిన హేజిల్‌వుడ్ఆఖర్లో హర్షిత్ రాణా (7), జస్‌ప్రీత్ బుమ్రా (8), దూకుడుగా ఆడే ప్రయత్నంలో భారీ షాట్లు ఆడారు. కానీ.. బంతి ఆశించిన మేర కనెక్ట్ చేయలేకపోయారు. ఆస్ట్రేలియా బౌలర్లలో...
IND vs AUS 1st Test: కేఎల్ రాహుల్ బ్యాట్‌కి అత్యంత సమీపంలో బంతి వెళ్లిన మాట వాస్తవమే.. కానీ బ్యాట్‌కి మాత్రం బంతి తాకలేదు. దాంతో ఫీల్డ్ అంపైర్ కూడా తొలుత...
Ind vs Aus 1st Test Live: ఆస్ట్రేలియాలో టీమిండియాకు తొలి సెషన్ లోనే పేస్ దెబ్బ గట్టిగానే తగిలింది. ఆసీస్ పేసర్లు హేజిల్‌వుడ్, స్టార్క్ దెబ్బకు టాపార్డర్ కుప్పకూలింది. లంచ్ సమయానికి...
IND vs AUS 1st Test: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతోన్న తొలి టెస్ట్‌లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నది. తొలి టెస్ట్‌కు రోహిత్ శర్మ దూరం...
India vs Australia 1st Test: ఆస్ట్రేలియా పిచ్‌లు సాధారణంగా ఫాస్ట్ బౌలర్లకి అనుకూలిస్తుంటాయి. దాంతో ఒక ఒక పేస్ ఆల్‌రౌండర్, ముగ్గురు మెయిన్ ఫాస్ట్ బౌలర్లని ఆడించాలంటే.. ఒక మెయిన్ ప్లేయర్‌పై...
Virender Sehwag son: టీమిండియా డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తనయుడు ఆర్యవీర్ తాను తండ్రికి తగిన కొడుకునే అని నిరూపించుకున్నాడు. కూచ్ బేహార్ టోర్నీలో డబుల్ సెంచరీ బాదడం విశేషం.