Virender Sehwag son: టీమిండియా డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తనయుడు ఆర్యవీర్ తాను తండ్రికి తగిన కొడుకునే అని నిరూపించుకున్నాడు. కూచ్ బేహార్ టోర్నీలో డబుల్ సెంచరీ బాదడం విశేషం.
భారత్, ఆస్ట్రేలియా టెస్టు సిరీస్ షెడ్యూల్నవంబరు 22 నుంచి పెర్త్‌లో తొలి టెస్టు మ్యాచ్ (భారత కాలమాన ప్రకారం మ్యాచ్ ఉదయం 7.50 గంటలకి ప్రారంభం)డిసెంబరు 6 నుంచి అడిలైడ్‌లో రెండో టెస్టు...
BGT 2024: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాపై టీమిండియా ఆధిపత్యం కనబరుస్తూ వస్తోంది. ఇప్పటివరకు పదహారు సార్లు ఈ సిరీస్ జరగ్గా...10 సార్లు టీమిండియా విజేతగా నిలిచింది. ఆరుసార్లు ఆస్ట్రేలియా ఈ టోర్నీని...
భారత్ జట్టు గత ఏడాది వన్డే ప్రపంచకప్‌ని గెలిచే అవకాశాన్ని ఆఖర్లో చేజార్చుకుంది. సరిగ్గా ఏడాది క్రితం భారత్, ఆస్ట్రేలియా మధ్య వన్డే ప్రపంచకప్ -2023 ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్ వేదికగా జరిగింది....
Virat Kohli Post: విరాట్ కోహ్లి చేసిన ఓ పోస్టుపై ఇప్పుడు అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నువ్వు రిటైర్ అవుతున్నావా లేక అనుష్కతో విడిపోతున్నావా అంటూ గందరగోళంగా ఉన్న ఈ సోషల్...
Ind vs Aus 1st Test: ఆస్ట్రేలియాతో శుక్రవారం (నవంబర్ 22) నుంచి ప్రారంభం కానున్న తొలి టెస్టులో టీమిండియా తుది జట్టు దాదాపు ఖరారైంది. ఓపెనర్ రోహిత్ శర్మ, మూడో స్థానంలో...
IPL 2025 Auction: ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఇప్పటి వరకూ అంతర్జాతీయ క్రికెట్ ఆడని ఐదుగురు యువ ఆటగాళ్లపై ఓ కన్నేసి ఉంచండి. ఈ ప్లేయర్స్ పై వేలంలో కోట్లు కురిసే...
ఇప్పటికే భారత్ జట్టులో శుభమన్ గిల్ గాయపడగా.. కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్ గాయాల నుంచి కోలుకున్నారు. కోహ్లీకి కూడా గాయమవడంతో.. స్కానింగ్‌కి వెళ్లొచ్చాడు. అయితే.. గాయం తీవ్రత తక్కువగా ఉండటంతో టీమిండియా...
Cricketer Bracewell banned: అథ్లెట్స్ డోప్ టెస్టులో దొరికిపోవడం సాధారణంగా మనం వింటుంటాం. కానీ.. న్యూజిలాండ్ క్రికెటర్ కొకైన్ తీసుకుని మ్యాచ్ ఆడి అడ్డంగా దొరికిపోయాడు.
Team India at Perth: ఆస్ట్రేలియాలో టీమిండియా పర్యటన పెర్త్ లోనే మొదలు కాబోతోంది. అయితే ఈ వేదికలో ఇండియాకు అంత మంచి రికార్డేమీ లేదు. ఒకే ఒక్క విజయం మాత్రమే రాగా.....
India vs Australia: ఆస్ట్రేలియాకు ఐపీఎల్ వేలం షాక్ తగలనుంది. ఈ మెగా వేలం నేపథ్యంలో ఆ టీమ్ కోచ్ డేనియల్ వెటోరి పెర్త్ టెస్ట్ మధ్యలోనే జట్టును విడిచి వెళ్లిపోవడానికి సిద్ధమవుతున్నాడు.
సిరీస్‌కి ముందే కవ్వింపులుఈ ఏడాది బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆరంభానికి ముందే ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ల నుంచి కవ్వింపులు మొదలయ్యాయి. యశస్వి జైశ్వాల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, రోహిత్ శర్మ, బుమ్రాను...