సిరీస్‌కి ముందే కవ్వింపులుఈ ఏడాది బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆరంభానికి ముందే ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ల నుంచి కవ్వింపులు మొదలయ్యాయి. యశస్వి జైశ్వాల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, రోహిత్ శర్మ, బుమ్రాను...
పెర్త్ టెస్టు ముంగిట ఆస్ట్రేలియాకి భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఇండైరెక్ట్‌గా వార్నింగ్ ఇచ్చాడు. భారత్, ఆస్ట్రేలియా మధ్య పెర్త్ వేదికగా నవంబరు 22 నుంచి తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభంకానుంది....
Australia vs Pakistan: పాకిస్థాన్ చేతిలో వన్డే సిరీస్ ఓటమికి ఆస్ట్రేలియా బదులు తీర్చుకుంది. మూడు టీ20ల సిరీస్‌లో పాక్‌ను 3-0 తేడాతో చిత్తు చేసేసింది.
Ind vs Aus: బుమ్రా బౌలింగ్ చాలా ఈజీ అంటూ ఆస్ట్రేలియా ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ప్రారంభానికి ముందు టీమిండియా స్టార్ పేసర్...
పేలవ ఫామ్ కారణంగా.. ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో కేఎల్ రాహుల్‌పై చివరి రెండు టెస్టుల్లోనూ వేటు పడింది. అయితే.. రోహిత్, గిల్ జట్టుకి అందుబాటులో లేకపోవడంతో ఇప్పుడు...
IPL Auction: ఐపీఎల్ 2025 మెగా వేలం నవంబర్ 24, 25 తేదీల్లో జరుగనుంది. ఈ వేలం పాటలో మొత్తం 574 మంది క్రికెటర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఇందులో పదమూడేళ్ల వైభవ్...
ఆస్ట్రేలియా గడ్డపై త్వరలో ప్రారంభంకానున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్టుకు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ దూరం కానున్నాడు. పెర్త్ వేదికగా నవంబరు 22 నుంచి భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు...
కోహ్లీ గాయానికి స్కానింగ్బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టుల సిరీస్ లో తొలి మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆడలేకపోతే అతని స్థానంలో రాహుల్ ఆడే అవకాశం ఉంది....
ఆస్ట్రేలియాకు రోహిత్...ఈ నెల 22 నుంచి భారత్ ఆస్ట్రేలియా మధ్య బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ప్రారంభం కానుంది. భార్య డెలివరీ కారణంగా రోహిత్ శర్మ తొలి టెస్ట్‌కు దూరంగా ఉండనున్నట్లు ప్రచారం జరిగింది....
IND vs SA 4th T20: నాలుగో టీ20లో సౌతాఫ్రికాపై ఘన విజయం సాధించిన టీమిండియా 3-1 తేడాతో టీ20 సిరీస్‌ను కైవసం చేసుకున్నది. ఈ మ్యాచ్‌లో టీమిండియా 283 పరుగులు చేయగా...సౌతాఫ్రికా...
Ind vs SA 4th T20: సౌతాఫ్రికాతో నాలుగో టీ20లో తిలక్ వర్మ, సంజూ శాంసన్ చెలరేగిపోయారు. సెంచరీల మోతతోపాటు రికార్డులు హోరెత్తడంతో సఫారీ గడ్డపై టీమిండియా చరిత్ర సృష్టించింది. తిలక్ వర్మ...