HomeSports

Sports

Team India: కోహ్లి, రోహిత్‌తోపాటు ఆ ఇద్దరు సీనియర్లూ ఔట్.. కఠిన చర్యలకు సిద్ధమవుతున్న బీసీసీఐ!

Team India: న్యూజిలాండ్ చేతుల్లో వైట్ వాష్ అయిన టీమిండియాపై కఠిన చర్యలకు సిద్ధమవుతోంది బీసీసీఐ. రోహిత్, కోహ్లితోపాటు అశ్విన్, జడేజా స్వదేశంలో తమ చివరి టెస్టు ఆడేసినట్లే అని బోర్డు వర్గాలు...

IND vs NZ Record: భారత్ క్రికెటర్ ఒకే మ్యాచ్‌లో డైమండ్ డక్, గోల్డెన్ డక్.. చరిత్రలో ఒకే ఒక్కడు!

Akash Deep Record: భారత్ జట్టులోకి ఇటీవల ఎంట్రీ ఇచ్చిన ఆకాశ్ దీప్ వాంఖడే టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ బ్యాటింగ్ చేసే ఛాన్స్ వచ్చింది. కానీ.. ఒక్క బంతిని కూడా బ్యాట్‌తో హిట్...

Rohit Sharma: న్యూజిలాండ్‌తో భారత్ ఓటమికి అసలు కారణం చెప్పిన రోహిత్ శర్మ.. అన్నీ తెలిసినా తప్పు చేశాడట!

IND vs NZ Test Series 2024: న్యూజిలాండ్‌ చేతిలో టీమిండియా వైట్‌వాష్‌తో రోహిత్ శర్మ ఎమోషనల్ అయిపోయాడు. సిరీస్ ఓటమికి బాధ్యత వహిస్తూ బ్యాటింగ్‌లో తానూ ఫెయిల్ అయినట్లు అంగీకరించాడు. 

WTC Final: న్యూజిలాండ్ చేతిలో వైట్‌వాష్‌తో భారత్‌కి చేజారిన నెం.1 ర్యాంక్, ప్రమాదంలో డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్తు

WTC Points Table: న్యూజిలాండ్ చేతిలో వరుసగా 3 టెస్టుల్లో ఓడిపోయిన భారత్ జట్టు.. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలోనూ నెం.1 స్థానాన్ని చేజార్చుకుంది. ఇప్పుడు ఫైనల్‌ బెర్తుని భారత్ దక్కించుకోవాలంటే? 

IND vs NZ Trolls: టీమిండియాని ఏకిపారేస్తున్న నెటిజన్లు.. కోహ్లీ, రోహిత్, గంభీర్‌పై సెటైర్ల వర్షం

IND vs NZ 3rd Test Memes: న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఘోరంగా విఫలమయ్యారు. దాంతో ఈ ఇద్దరితో పాటు హెడ్ కోచ్ గంభీర్‌ని కూడా కలిపి...

IND vs NZ 3rd Test Highlights: వాంఖడేలోనూ ఓడిన భారత్.. 24 ఏళ్ల తర్వాత టీమిండియాకి వైట్‌వాష్‌ రుచి చూపిన న్యూజిలాండ్

India vs New Zealand 3rd Test: సొంతగడ్డపై టీమిండియాకి ఘోర పరాభవం ఎదురైంది. వాంఖడే పిచ్‌పై కేవలం 147 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక ఈరోజు న్యూజిలాండ్ టీమ్‌ ముందు తలొంచింది. గత...

PKL 11 Highlights: అదరగొట్టిన తెలుగు టైటాన్స్.. బెంగళూర్ బుల్స్‌పై విజయం.. హైలెట్స్ ఇవే!

Pro Kabaddi League 11 Highlights: నవంబర్ 2న జరిగిన ప్రో కబడ్డి లీగ్ మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ అదరగొట్టి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. సొంత గడ్డపై బెంగళూర్ బుల్స్‌పై...

Team India: నాటౌట్.. నాటౌట్.. ఔట్, న్యూజిలాండ్ బ్యాటర్‌‌ వికెట్ కోసం ఫలించిన టీమిండియా ట్రిక్!

India vs New Zealand 3rd Test: అశ్విన్ ఓవర్‌లో సాధారణంగా ఒక క్యారమ్‌ బాల్‌ను వేస్తుంటాడు. కానీ.. విల్ యంగ్‌ను ఔట్ చేయడానికి సాహసోపేతంగా మూడు బాల్స్ విసిరాడు. భారత్ ఫీల్డర్ల...

ఆలౌట్ ముంగిట న్యూజిలాండ్, రెండో రోజే భారత్ చేతుల్లోకి వచ్చేసిన మ్యాచ్-india vs new zealand 3rd test day 2 nz 171 9 at stumps lead by 143...

ఆదివారం భారత్‌కి అసలు సవాల్వాంఖడే పిచ్ శుక్రవారంతో పోలిస్తే శనివారం మరీ అతిగా స్పిన్నర్లకి అనుకూలిస్తూ కనిపించింది. అశ్విన్, జడేజా విసిరిన కొన్ని బంతులు అనూహ్యంగా లో-బౌన్స్ అవుతూ కనిపించాయి. అలానే ఊహించని...

వాంఖడే టెస్టులో అశ్విన్ స్టన్నింగ్ క్యాచ్.. నోరెళ్లబెట్టిన న్యూజిలాండ్ బ్యాటర్ డార్లీ మిచెల్-ravichandran ashwin takes a stunning sideways running catch to send daryl mitchell back ,క్రికెట్ న్యూస్

డైవ్ చేయని అశ్విన్ సాహసంవాస్తవానికి గాయాల కారణంగా అశ్విన్ మైదానంలో డైవ్ చేయడానికి సాహసించడు. బ్యాటింగ్ సమయంలో రనౌట్ ప్రమాదం ఎదురైనప్పుడు క్రీజులోకి రావడానికి అతను డైవ్ చేయడం చాలా అరుదు. ఇక...

వాంఖడే టెస్టులో రిషబ్ పంత్ రికార్డుల మోత, న్యూజిలాండ్‌పై ఏ భారత క్రికెటర్‌కీ సాధ్యంకాని ఘనత-team india batter rishabh pant smashes india fastest fifty vs new zealand in...

ముగ్గురి రికార్డ్ బ్రేక్న్యూజిలాండ్‌పై ఇప్పటి వరకు టెస్టుల్లో వేగంగా హాఫ్ సెంచరీ నమోదు చేసిన భారత్ ఆటగాళ్ల జాబితాని ఓసారి పరిశీలిస్తే.. యశస్వి జైశ్వాల్ 41 బంతుల్లో 50 పరుగులు చేయగా.. ఆ...

IND vs NZ 3rd Test: శుభ్‌మ‌న్ గిల్ సెంచ‌రీ మిస్ – తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్‌పై టీమిండియా స్వ‌ల్ప ఆధిక్యం

IND vs NZ 3rd Test: న్యూజిలాండ్‌తో జ‌రుగుతోన్న మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 263 ప‌రుగుల‌కు ఆలౌటైంది. శుభ్‌మ‌న్ గిల్ సెంచ‌రీ (90 ప‌రుగులు) మిస్ చేసుకోగా...పంత్ (60 ర‌న్స్‌)...

FOLLOW US

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
spot_img