IND vs NZ 3rd Test: న్యూజిలాండ్‌తో జరుగుతోన్న మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 263 పరుగులకు ఆలౌటైంది. శుభ్‌మన్ గిల్ సెంచరీ (90 పరుగులు) మిస్ చేసుకోగా...పంత్ (60 రన్స్)...
IND vs NZ 3rd Test: న్యూజిలాండ్‌తో జరుగుతోన్న మూడో టెస్ట్‌లో రిషబ్ పంత్ రికార్డ్ నెలకొల్పాడు. టీమిండియా తరఫున టెస్టుల్లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ సాధించిన రెండో క్రికెటర్‌గా నిలిచాడు....
పొంచి ఉన్న వైట్‌వాష్ ప్రమాదంబెంగళూరు వేదికగా ముగిసిన తొలి టెస్టు, ఆ తర్వాత పుణెలో జరిగిన రెండో టెస్టులోనూ న్యూజిలాండ్ టీమ్‌కి తొలి ఇన్నింగ్స్‌లోనే భారీగా ఆధిక్యాన్ని భారత్ జట్టు కట్టబెట్టింది. ఈ...
IND vs NZ 3rd Test: టీమిండియా యంగ్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్‌పై అంపైర్‌కి న్యూజిలాండ్ బ్యాటర్లు ఫిర్యాదు చేశారు. దాంతో అంపైర్ పిలిచి మరీ సర్ఫరాజ్ ఖాన్‌కి వార్నింగ్ ఇచ్చాడు.
Hong Kong Sixes Ind vs Pak: హాంకాంగ్ సిక్సెస్ టోర్నీ తొలి రోజే పాకిస్థాన్ చేతుల్లో ఇండియన్ టీమ్ చిత్తుగా ఓడింది. ఇండియా విధించిన 120 పరుగుల లక్ష్యాన్ని పాకిస్థాన్ కేవలం...
కోహ్లి అప్పటికే డైవ్ చేసినా క్రీజుకు చాలా దూరంలోనే ఉండిపోయినట్లు రీప్లేల్లో తేలింది. కీలకమైన సమయంలో లేని పరుగు కోసం కోహ్లి ఔటైన తీరు అతనికే కాదు అభిమానులను, టీమ్ మేనేజ్మెంట్ ను...
IND vs NZ 3rd Test: ఇండియా న్యూజిలాండ్ మధ్య ముంబాయిలోని వాంఖడే స్టేడియం వేదికగా మూడో టెస్ట్ మ్యాచ్ మొదలైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నది....
IPL 2025 Retentions: ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు మొత్తం 10 ఫ్రాంఛైజీలు తాము రిటెయిన్ చేసుకున్న ప్లేయర్స్ పూర్తి జాబితాను రిలీజ్ చేశాయి. గురువారం (అక్టోబర్ 31) చివరి రోజు...
Team India: పాకిస్థాన్‌కు టీమిండియా వెళ్తుందా లేదా? వచ్చే ఏడాది ఆ దేశంలోనే ఛాంపియన్స్ ట్రోఫీ జరగనున్న నేపథ్యంలో ఈ ప్రశ్న ఇప్పటికీ అందరినీ వేధిస్తూనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో బీసీసీఐ, భారత...
IPL 2025 Mega Auction: ఐపీఎల్ మెగా వేలానికి సమయం దగ్గర పడుతుండటంతో మరోసారి టాప్ ప్లేయర్స్ పలికే ధరలపై అంచనాలు మొదలయ్యాయి. అయితే తాజాగా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా మాత్రం...
Gautam Gambhir: గౌతమ్ గంభీర్, రోహిత్ శర్మ మధ్య విభేదాలు వచ్చినట్లు సంచలన వార్త వెలుగులోకి వచ్చింది. న్యూజిలాండ్‌తో ఆఖరి టెస్టుకి జట్టు ఎంపికలో మొదలైన భేదాభిప్రాయాలు చివరికి పతాక స్థాయికి చేరినట్లు...