IPL 2025 retained players List: ఐపీఎల్ 2025 మెగా వేలం నవంబరు ద్వితీయార్థంలో జరగనుండగా.. ఈరోజు సాయంత్రం లోపు ఏ ఏ ప్లేయర్లని తాము అట్టిపెట్టుకుంటున్నామో టోర్నీలోని ఫ్రాంఛైజీలు అన్నీ ధరలతో...
Danni Wyatt RCB: విరాట్ కోహ్లీకి ఏడేళ్ల క్రితం అర్ధరాత్రి ప్రపోజ్ చేసిన ఇంగ్లాండ్ ఉమెన్స్ టీమ్ ప్లేయర్ డేనియల్ వ్యాట్ ఆర్సీబీ టీమ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ ఏడాది ఒక లెస్బియన్‌ని...
IND vs NZ 3rd Test: భారత్ జట్టు 20 ఏళ్ల తర్వాత సొంతగడ్డపై వైట్‌వాష్ ప్రమాదం అంచున ఉంది. వాంఖడే వేదికగా శుక్రవారం నుంచి న్యూజిలాండ్‌తో ఆఖరి టెస్టు మ్యాచ్ జరగనుంది.
ఆ నాలుగు ఫ్రాంచైజీల ఇంట్రెస్ట్లక్నోను వీడనుండటంతో కేఎల్ రాహుల్ ఐపీఎల్ 2025 మెగావేలంలోకి రానున్నాడు. అతడికి డిమాండ్ భారీ స్థాయిలో ఉండనుంది. కేఎల్ రాహుల్‍పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఎక్కువ ఆసక్తి చూపుతోంది....
ICC Test Rankings: టీమిండియా స్టార్ పేస్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా టెస్టుల్లో తన నంబర్ వన్ ర్యాంక్ కోల్పోయాడు. అటు స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లి, రిషబ్ పంత్ టాప్ 10...
డుప్లెసిస్ ఔట్.. ఆర్సీబీకి నో ఆప్షన్స్ప్రస్తుతం కోహ్లీ వన్డే, టెస్టులు మాత్రమే ఆడుతున్నాడు. దానికి తోడు ఇప్పుడు టీమిండియా కెప్టెన్ కూడా కాదు. కాబట్టి కోహ్లీపై 2021తో పోలిస్తే ఒత్తిడి చాలా తక్కువగా...
పాకిస్థాన్ క్రికెట్ బోర్డులో కోచింగ్ స్టాఫ్, సెలెక్టర్ల పాత్ర నామమాత్రం అనే విషయం గ్యారీకి అర్థమవడానికి ఎంతో సమయం పట్టలేదని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ ఇటీవల తన యూట్యూబ్ ఛానల్‌లో...
బ్యాటింగ్ కుప్పకూలుతుండటంతో హర్షిత్ రాణాలాంటి ఆల్ రౌండర్ లోయర్ ఆర్డర్ లో ఉండటం మంచిదన్న నిర్ణయానికి కోచ్ గంభీర్, కెప్టెన్ రోహిత్ వచ్చారు. పైగా అతడు అస్సాంతో రంజీ ట్రోఫీ మ్యాచ్ లో...
IPL 2025 Retention List: ఐపీఎల్ 2025 మెగా వేలం ముంగిట చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీ.. ఆ జట్టు అభిమానుల బుర్రకి పనిపెట్టింది. గురువారం ఐదుగురు ప్లేయర్లతో రిటెన్షన్ జాబితాని ప్రకటించాల్సి...
IND vs NZ 3rd Test: న్యూజిలాండ్తో మూడో టెస్టు కోసం భారత జట్టులోకి పేసర్ హర్షిత్ రాణా వచ్చేశాడు. వాంఖడేలో జరగనున్న టెస్టు కోసం సెలెక్టర్లు అతడిని జట్టులోకి యాడ్ చేశారు....
తొలి వన్డే జరిగిందిలాఅక్టోబరు 24న అహ్మదాబాద్ వేదికగా జరిగిన తొలి వన్డేలో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు 44.3 ఓవర్లలో 227 పరుగులకి ఆలౌటైంది. అనంతరం ఛేదనలో భారత్ బౌలర్ల దెబ్బకి...