పుణె టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ ఒకే బౌలర్‌కి వికెట్ సమర్పించుకున్న విరాట్ కోహ్లీ సహనం కోల్పోయాడు. ఫీల్డ్ అంపైర్‌పై కోప్పడి.. అదే కోపంలో పెవిలియన్‌కి వెళ్తూ వాటర్ బాక్స్‌ను బ్యాట్‌తో గట్టిగా కొట్టాడు.
Rohit Sharma on Pune defeat: భారత్ గడ్డపై వరుసగా 18 టెస్టు సిరీస్‌లు గెలిచిన టీమిండియా.. 12 ఏళ్ల తర్వాత తొలిసారి సిరీస్‌ని చేజార్చుకుంది. ఈరోజు పుణె టెస్టులో ఓటమి తర్వాత...
IND vs NZ 2nd Test Match Result: భారత్ గడ్డపై టెస్టుల్లో గత 12 ఏళ్లుగా సాగిన టీమిండియా జైత్రయాత్రకి ఈరోజు తెరపడింది. ఆరు దశాబ్దాలుగా భారత్‌లో టెస్టు సిరీస్ గెలుపు...
India Squad For Australia Tests: ఆస్ట్రేలియా టూర్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఒక టెస్టు మ్యాచ్‌కి వ్యక్తిగత కారణాలతో దూరంగా ఉండనున్నాడు. దాంతో అతని స్థానంలో ఆడేందుకు ఈశ్వరన్ అభిమన్యుని...
పుణె టెస్టులో మూడో రోజైన శనివారం భారత్ బౌలర్లు చెలరేగారు. న్యూజిలాండ్ టీమ్‌ను ఈరోజు ఆట ఆరంభమైన గంట వ్యవధిలోనే ఆలౌట్ చేసేశారు. దాంతో భారత్ ముందు 359 పరుగుల టార్గెట్ నిలిచింది.
India vs New Zealand 2nd Test Updates: భారత్ జట్టు గత 12 ఏళ్లుగా సొంతగడ్డపై టెస్టు సిరీస్‌ని చేజార్చుకోలేదు. కానీ.. ఇన్నేళ్ల తర్వాత తొలిసారి పర్యాటక జట్టుకి సిరీస్‌ను చేజార్చుకునే...
భారత్, ఆస్ట్రేలియా టెస్టు సిరీస్ షెడ్యూల్తొలి టెస్టు మ్యాచ్‌కి నవంబరు 22 నుంచి పెర్త్ ఆతిథ్యంరెండో టెస్టు మ్యాచ్ అడిలైడ్‌లో డిసెంబరు 6 నుంచిమూడో టెస్టు మ్యాచ్ బ్రిస్బేబ్ వేదికగా డిసెంబరు 14...
కోహ్లీ కెరీర్ రికార్డులు ఓవరాల్‌గా కెరీర్‌లో ఇప్పటి వరకు 117 టెస్టులు ఆడిన విరాట్ కోహ్లీ 48.48 సగటుతో 9,018 పరుగులు చేశాడు. ఇందులో 29 సెంచరీలు, 7 డబుల్ సెంచరీలు, 31...
కివీస్ కెప్టెన్ ఒంటరి పోరాటంభారత్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 156 పరుగులకే ఆలౌటైన తర్వాత రెండో ఇన్నింగ్స్ ఆడిన న్యూజిలాండ్ జట్టులో కెప్టెన్ టామ్ లాథమ్ 133 బంతుల్లో 10 ఫోర్ల సాయంతో...
Rishabh Pant IPL 2025 Mega Auction: ఐపీఎల్ 2025 వేలానికి రిషబ్ పంత్ రాబోతున్నాడా? చెన్నై నుంచి క్రేజీ ఆఫర్ రావడంతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను వీడాలని ఈ వికెట్ కీపర్ నిర్ణయించుకున్నట్లు...
Virat Kohli: విరాట్ కోహ్లి తన కెరీర్లోనే అత్యంత చెత్త షాట్ ఆడాడని మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ అన్నాడు. సాంట్నర్ బౌలింగ్ లో ఓ ఫుల్ టాస్ ను లెగ్ సైడ్...