కానీ.. గత వారం రెండో టెస్టులో పుంజుకున్న పాక్.. ఇంగ్లాండ్‌ను 152 పరుగుల తేడాతో ఓడించింది. హెడ్ కోచ్‌గా గిలెస్పీకి ఇదే తొలి విజయం కాగా, టెస్టు కెప్టెన్‌గా మసూద్‌కి కూడా ఇదే...
IND vs NZ 2nd Test: బెంగళూరు టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి కేఎల్ రాహుల్ చేసిన పరుగులు 0, 12. మరోవైపు సర్ఫరాజ్ ఖాన్ 0, 150 పరుగులు. దాంతో ఇప్పుడు...
Bangladesh vs South Africa 1st Test: లేని పరుగు కోసం దక్షిణాఫ్రికా బ్యాటర్ పరుగెత్తుకుంటూ పిచ్ మధ్యలోకి వచ్చేశాడు. దాంతో బంతిని చేతికి అందుకున్న బంగ్లాదేశ్ బౌలర్ వికెట్లపైకి విసరకుండా.. బ్యాటర్‌పైకి...
Ind vs NZ 2nd Test: న్యూజిలాండ్ తో పుణెలో జరగబోయే రెండో టెస్టుకు ఇండియా తుది జట్టు దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది. అసిస్టెంట్ కోచ్ టెన్ డూషాట్ చేసిన కామెంట్స్ ను...
Ranji Trophy: గత మూడేళ్లుగా భారత్ జట్టుకి దూరంగా ఉంటున్న పృథ్వీ షా వరుస వివాదాలతో తన కెరీర్‌ను ప్రశ్నార్థకంగా మార్చేసుకుంటున్నాడు. క్రమశిక్షణ తప్పడం, ఫిట్‌నెస్ లేకపోవడంతో అతడు ముంబయి జట్టులో చోటు...
CWG 2026: ఇండియాకు పెద్ద షాకే ఇచ్చారు కామన్వెల్త్ గేమ్స్ నిర్వాహకులు. మన దేశానికి మెడల్స్ వచ్చే అవకాశం ఉన్న క్రికెట్, హాకీ, బ్యాడ్మింట్, రెజ్లింగ్, షూటింగ్ లను 2026లో జరగబోయే గేమ్స్...
Rishabh Pant Injury Update: న్యూజిలాండ్ చేతిలో తొలి టెస్టులో ఓడిన భారత్ జట్టుకి గొప్ప ఉపశమనం ఇచ్చే వార్త. పుణె వేదికగా గురువారం నుంచి రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభంకానుండగా పంత్...
India vs New Zealand 2nd Test: బెంగళూరు టెస్టులో లక్కీగా గెలిచిన న్యూజిలాండ్ టీమ్.. పుణె వేదికగా గురువారం నుంచి జరిగే టెస్టులోనూ జోరు కొనసాగించాలని ఆశిస్తోంది.
కానీ ఎప్పుడైతే తిరిగి ముంబైకి వచ్చాడో అక్కడి నుంచీ సర్ఫరాజ్ కు తిరుగు లేకుండా పోయింది. వరుసగా భారీ ఇన్నింగ్స్ ఆడుతూ టీమిండియా సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు. సర్ఫరాజ్ ఇప్పటి వరకూ 52...
వాషింగ్టన్ సుందర్ ఎంపికపై భారత మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ ఆకాశ్ చోప్రా కూడా ఇదే సందేహాన్ని వ్యక్తం చేశాడు. ఇలా సడన్‌గా సుందర్ భారత టెస్టు జట్టులోకి ఎందుకు వచ్చాడో తనకి...
బౌలింగ్‌లో మిస్టేక్స్భారత్ పిచ్‌లపై టెస్టుల్లో సిరాజ్ వికెట్లు తీయలేకపోతున్నాడని ఈ గణాంకాలే చెప్తున్నాయి. బుమ్రా, షమీలకు ఎలాంటి పిచ్, పరిస్థితుల్లోనైనా వికెట్లు తీయగల సత్తా ఉంది. కానీ సిరాజ్‌కి అది లోపించింది. సిరాజ్...